Telugu Lyrics
నదిలోన నీ దాహం
ఎదలోన అలజడి
ఎందుకో తెలియదు
కెరటానికీ ఆరాటం
నదిలోన నీ దాహం
కొండల్లో దాగి ఉన్న
కోనల్లోన నిండి ఉన్న
ఎందుకో ఎవరికో
ఇవ్వాలని ఉందంట
కొండల్లో దాగి ఉన్న
కోనల్లోన నిండి ఉన్న
ఎందుకో ఎవరికో
ఇవ్వాలని ఉందంట
ఆ దారిని కోనరాయి
ఈ దారిని రప్పరాయి
ఎవరికై వేచి ఉన్నా
ఎవరిని ఆపుతున్నా
ఆ దారిని కోనరాయి
ఈ దారిని రప్పరాయి
ఎవరికై వేచి ఉన్నా
ఎవరిని ఆపుతున్నా
కెరటానికీ ఆరాటం
నదిలోన నీ దాహం
ఎదలోన అలజడి
ఎందుకో తెలియదు
పయనంలో సాగే ప్రాణం
పయనంలో అలగే ప్రాణం
ఎందుకో ఎవరికో
చేరాలని ఉందంట
పయనంలో సాగే ప్రాణం
పయనంలో అలగే ప్రాణం
ఎందుకో ఎవరికో
చేరాలని ఉందంట
ఆ ఊరికి ఈ ఊరికి
ఈ లోకానికి ఆ లోకానికి
ఎవరికై పరుగు తీస్తున్నా
ఎవరికై వెతుకుతున్నా
ఆ ఊరికి ఈ ఊరికి
ఈ లోకానికి ఆ లోకానికి
ఎవరికై పరుగు తీస్తున్నా
ఎవరికై వెతుకుతున్నా
కెరటానికీ ఆరాటం
నదిలోన నీ దాహం
ఎదలోన అలజడి
ఎందుకో తెలియదు
కెరటానికీ ఆరాటం
నదిలోన నీ దాహం
English Lyrics / Transliteration
Nadilona nee daaham
Edalona alajadi
Enduko teliyadu
Kerataniki aaratam
Nadilona nee daaham
Kondallo daagi unna
Konaallona nindi unna
Enduko evariko
Ivvaalani undanta
Kondallo daagi unna
Konaallona nindi unna
Enduko evariko
Ivvaalani undanta
Aa daarini konaraayi
Ee daarini rapparaayi
Evarikai vechi unna
Evarini aaputunna
Aa daarini konaraayi
Ee daarini rapparaayi
Evarikai vechi unna
Evarini aaputunna
Kerataniki aaratam
Nadilona nee daaham
Edalona alajadi
Enduko teliyadu
Payanamlo saage praanam
Payanamlo alage praanam
Enduko evariko
Cheraalani undanta
Payanamlo saage praanam
Payanamlo alage praanam
Enduko evariko
Cheraalani undanta
Aa ooriki ee ooriki
Ee lokaaniki aa lokaaniki
Evarikai parugu teestunna
Evarikai vetukutunna
Aa ooriki ee ooriki
Ee lokaaniki aa lokaaniki
Evarikai parugu teestunna
Evarikai vetukutunna
Kerataniki aaratam
Nadilona nee daaham
Edalona alajadi
Enduko teliyadu
Kerataniki aaratam
Nadilona nee daaham