Telugu Lyrics
పగలంతా తిరిగి తిరిగి
సందె పొద్దున చల్లగాలి
సెలయేరు చేరి చూడు
పంట చేలో పారాడి
పగలంతా తిరిగి తిరిగి
సందె పొద్దున చల్లగాలి
సెలయేరు చేరి చూడు
ఆమని తొడిగిన పూల
అందమేదో చూడు
వేసవి కరిగిన ఎండ
వయ్యారమేదో చూడు
పంట చేలో పారాడి
పగలంతా తిరిగి తిరిగి
సందె పొద్దున చల్లగాలి
సెలయేరు చేరి చూడు
రెక్కలు విప్పిన పిట్ట
రాగమేదో విను
రేయి నిదురల దాచి
నిశ్శబ్దమేదో విను
పంట చేలో పారాడి
పగలంతా తిరిగి తిరిగి
సందె పొద్దున చల్లగాలి
సెలయేరు చేరి చూడు
English Lyrics / Transliteration
Pagalantha thirigi thirigi
Sande poddhuna challagaali
Selayeru cheri choodu
Panta chelo paaradi
Pagalantha thirigi thirigi
Sande poddhuna challagaali
Selayeru cheri choodu
Aamani thodigina poola
Andamhedo choodu
Vesavi karigina enda
Vayyaaramhedo choodu
Panta chelo paaradi
Pagalantha thirigi thirigi
Sande poddhuna challagaali
Selayeru cheri choodu
Rekkalu vippina pittha
Raagamhedo vinu
Reyi nidurala daachi
Nisshabdamhedo vinu
Panta chelo paaradi
Pagalantha thirigi thirigi
Sande poddhuna challagaali
Selayeru cheri choodu