Telugu Lyrics
బంగారు చేతులు కట్టి
ఆశల పూల దండలు
పసుపు కుంకుమలు
వచ్చి చేరితే ఇల
వచ్చి చేరితే ఇల
కొత్త సంసారం అంటే
కుంకుమ బొట్టు అంటే
కళ్ళలో కలల దొంతర
కలల్లో పల్లకి ఊరేగిర
మనసులు మురిసెన్ ఇల
మనసులు మురిసెన్ ఇల
వయసంతా ముడుపు గట్టి
బంగారు చేతులు కట్టి
ఆశల పూల దండలు
పసుపు కుంకుమలు
వచ్చి చేరితే ఇల
వచ్చి చేరితే ఇల
పసుపు నీడలో
పూల ఒడిలో
మమతల మాల కట్టి
సంగమ సుందరంగా
జీవితం పుణ్యమంతా
అంకితమై తే ఇల
అంకితమై తే ఇల
వయసంతా ముడుపు గట్టి
బంగారు చేతులు కట్టి
ఆశల పూల దండలు
పసుపు కుంకుమలు
వచ్చి చేరితే ఇల
వచ్చి చేరితే ఇల
English Lyrics / Transliteration
Bangaaru chethulu katti
Aashala poola dhandalu
Pasupu kumkuma lu
Vachi cherithe ila
Vachi cherithe ila
Koththa samsaaram ante
Kumkuma bottu ante
Kallalo kalala donthara
Kalallo pallaki ooregira
Manasulu murisen ila
Manasulu murisen ila
Vayasanthaa mudupu gatti
Bangaaru chethulu katti
Aashala poola dhandalu
Pasupu kumkuma lu
Vachi cherithe ila
Vachi cherithe ila
Pasupu needalo
Poola odilo
Mamathala maala katti
Sangama sundaranga
Jeevitham punyam anthaa
Ankithamai the ila
Ankithamai the ila
Vayasanthaa mudupu gatti
Bangaaru chethulu katti
Aashala poola dhandalu
Pasupu kumkuma lu
Vachi cherithe ila
Vachi cherithe ila