Telugu Lyrics
లక్ష్మీ దేవి నిలయమందు
నారాయణ స్వామి నారాయణ స్వామి
నా గతి నీవని వేడుకొందు
శ్రీ కరమందు శ్రీ కరమందు
లక్ష్మీ దేవి నిలయమందు
నారాయణ స్వామి నారాయణ స్వామి
నా గతి నీవని వేడుకొందు
తారాధరము ధరియించువాడా
తారక నామము దాల్చువాడా
అరవింద నయనా అరవింద నయనా
ఆపదల నన్ను గట్టెక్కించువాడా
శ్రీ కరమందు శ్రీ కరమందు
లక్ష్మీ దేవి నిలయమందు
నారాయణ స్వామి నారాయణ స్వామి
నా గతి నీవని వేడుకొందు
అనాథ రక్షకుడైన దేవా
అఖిల లోకముల అధినేత దేవా
ధీనజన సేవకుడైన దేవా
ధీరత నిచ్చి నన్ను బ్రోచు దేవా
శ్రీ కరమందు శ్రీ కరమందు
లక్ష్మీ దేవి నిలయమందు
నారాయణ స్వామి నారాయణ స్వామి
నా గతి నీవని వేడుకొందు
English Lyrics / Transliteration
Lakshmi Devi nilayamandu
Narayana Swami Narayana Swami
Naa gathi neevani vedukondu
Sri karamandu Sri karamandu
Lakshmi Devi nilayamandu
Narayana Swami Narayana Swami
Naa gathi neevani vedukondu
Thara dharamu dhariyinchuvada
Tharaka naamamu daalchuvada
Aravinda nayana Aravinda nayana
Aapadala nannu gattekkinchuvada
Sri karamandu Sri karamandu
Lakshmi Devi nilayamandu
Narayana Swami Narayana Swami
Naa gathi neevani vedukondu
Anaadha rakshakudaina Deva
Akhila lokamula adhinetha Deva
Dheenajana sevakudaina Deva
Dheeratha ichchi nannu brochu Deva
Sri karamandu Sri karamandu
Lakshmi Devi nilayamandu
Narayana Swami Narayana Swami
Naa gathi neevani vedukondu