Telugu Lyrics
చూడవే చందమామ
గువ్వ గూడికె
చూడవే చందమామ
గూటిలోన పసిపిల్లలు
వచ్చెయ్యి రావే చందమామ
గూటిలోన పసిపిల్లలు
వచ్చెయ్యి రావే చందమామ
గువ్వ గూడికె
చూడవే చందమామ
చిట్టి చిట్టి గువ్వలు
అచ్చం నీలాగే
చిట్టి చిట్టి గువ్వలు
అచ్చం నీలాగే
అమ్మ ఒడి చేరాలని
ఆశపడుచున్నాయే
అమ్మ ఒడి చేరాలని
ఆశపడుచున్నాయే
గువ్వ గూడికె
చూడవే చందమామ
ఏం చేస్తావమ్మా
నేను చూడనమ్మా
ఏం చేస్తావమ్మా
నేను చూడనమ్మా
ఈ పూవులన్నీ
ఈ పండ్లన్నీ
తియ్యంగ తిని
పాడుకొంటాయమ్మా
తియ్యంగ తిని
పాడుకొంటాయమ్మా
గువ్వ గూడికె
చూడవే చందమామ
గూటిలోన పసిపిల్లలు
వచ్చెయ్యి రావే చందమామ
గూటిలోన పసిపిల్లలు
వచ్చెయ్యి రావే చందమామ
గువ్వ గూడికె
చూడవే చందమామ
English Lyrics / Transliteration
ChooDave chandamAma
Guvva gooDike
ChooDave chandamAma
gooTilOna pasipillalu
Vachcheyyi rAve chandamAma
gooTilOna pasipillalu
Vachcheyyi rAve chandam Ama
Guvva gooDike
ChooDave chandam Ama
ChiTTi chiTTi guvvalu
Achcham neelAgE
ChiTTi chiTTi guvvalu
Achcham neelAgE
Amma oDi chErAlani
AshapaDuchunnAyE
Amma oDi chErAlani
AshapaDuchunnAyE
Guvva gooDike
ChooDave chandam Ama
Em chestAvammA
Nenu chooDanammA
Em chestAvammA
Nenu chooDanammA
Ee poovulanni
Ee panDlananni
Tiyyanga tini
PaaDukoMTAyammA
Tiyyanga tini
PaaDukoMTAyammA
Guvva gooDike
ChooDave chandam Ama
gooTilOna pasipillalu
Vachcheyyi rAve chandam Ama
gooTilOna pasipillalu
Vachcheyyi rAve chandam Ama
Guvva gooDike
ChooDave chandam Ama