Telugu Lyrics
చూపులొన ఊసులాడ చుక్కరొట్టె వుందిలే
మామిళ్ళ తోపుకాడ మల్లెపూల పందిరి
చూపులొన ఊసులాడ చుక్కరొట్టె వుందిలే
పాల బుగ్గలొ బంగారపు కోడి పెట్ట
పరువముంది పువ్వంటి తోడు నీడ
మామిళ్ళ తోపుకాడ మల్లెపూల పందిరి
చూపులొన ఊసులాడ చుక్కరొట్టె వుందిలే
ఓహోహో..
చూడచక్కని వయ్యారి
కాటుక కళ్ళ వయ్యారి
వేసెను వేసెను వల
అందెనా అందెనా వల
అంగొల తిరాలొన
అమ్మకట్ట తెంచిన
బంగారు సిడిమెత్త
కంగారుల రంగెత్త
అందుకె
మామిళ్ళ తోపుకాడ మల్లెపూల పందిరి
చూపులొన ఊసులాడ చుక్కరొట్టె వుందిలే
అమ్మెర తెన్నొన
ఆడపిల్ల అన్నొన
వినవీనుర వినవీనుర
నిండుండుర నిండుండుర
కొమ్మంటొకొమ్మంటొ
కన్నులకు కన్నులకు
కాయంటొకాయంటొ
గాలికి రెక్కలు
అందుకె
మామిళ్ళ తోపుకాడ మల్లెపూల పందిరి
చూపులొన ఊసులాడ చుక్కరొట్టె వుందిలే
పాల బుగ్గలొ బంగారపు కోడి పెట్ట
పరువముంది పువ్వంటి తోడు నీడ
మామిళ్ళ తోపుకాడ మల్లెపూల పందిరి
చూపులొన ఊసులాడ చుక్కరొట్టె వుందిలే
English Lyrics / Transliteration
Choopulona oosulaada chukkarotte vundile
Mamilla thopukaada mallepoola pandiri
Choopulona oosulaada chukkarotte vundile
Paala buggalo bangarapu kodi petta
Paruvamundi puvvanti thodu needa
Mamilla thopukaada mallepoola pandiri
Choopulona oosulaada chukkarotte vundile
Ohoho..
Choodachakkani vayyari
Kaatuka kalla vayyari
Vesenu vesenu vala
Andena andena vala
Angola thiralona
Ammakatta thenchina
Bangaru sidimeththa
Kangaarula rangeththa
Anduke
Mamilla thopukaada mallepoola pandiri
Choopulona oosulaada chukkarotte vundile
Ammera thennona
Aadappilla annona
Vinaveenura vinaveenura
Nindundur nindundur
Kommanto kommanto
Kannulaku kannulaku
Kaayantokayaanto
Gaaliki rekkalu
Anduke
Mamilla thopukaada mallepoola pandiri
Choopulona oosulaada chukkarotte vundile
Paala buggalo bangarapu kodi petta
Paruvamundi puvvanti thodu needa
Mamilla thopukaada mallepoola pandiri
Choopulona oosulaada chukkarotte vundile