Telugu Lyrics
మెల్లగా ఊయలలూగెనులే…
పలికెను పులకరింత…
పలికెను పులకరింత…
సిరిమల్లె పువ్వు మీద వాలిన సీతాకోక చిలుక
మెల్లగా ఊయలలూగెనులే…
పలికెను పులకరింత…
పలికెను పులకరింత…
పువ్వునై నిలిచిన నీకు…
ఒడిలో ఒదిగిన నాకు…
ప్రేమగా ఆడే ఆట
ఈ చిరుగాలి వీచే వేళ
సరిగమల సొగసులెన్నో…
సిరిమల్లె పువ్వు మీద వాలిన సీతాకోక చిలుక
మెల్లగా ఊయలలూగెనులే…
పలికెను పులకరింత…
పలికెను పులకరింత…
నీలాల కళ్ళలోన
నేనే నిండిన క్షణాన
ఒక్కటై మిగిలే తీరు
ఈ వెన్నెల నీటి తోడు
మధుమాసపు వరమిదిగో…
సిరిమల్లె పువ్వు మీద వాలిన సీతాకోక చిలుక
మెల్లగా ఊయలలూగెనులే…
పలికెను పులకరింత…
పలికెను పులకరింత…
English Lyrics / Transliteration
Mellagaa ooyalalugenule…
Palikenu pulakarinta…
Palikenu pulakarinta…
Sirimalle puvvu meeda vaalina seethaakoka chiluka
Mellagaa ooyalalugenule…
Palikenu pulakarinta…
Palikenu pulakarinta…
Puvvunai nilichina neeku…
Odilo odigina naaku…
Premagaa aade aata
Ee chirugaali veeche vela
Sarigamala sogasulenno…
Sirimalle puvvu meeda vaalina seethaakoka chiluka
Mellagaa ooyalalugenule…
Palikenu pulakarinta…
Palikenu pulakarinta…
Neelaala kallalona
Nene nindina kshanaana
Okkatai migile theeru
Ee vennela neeti thodu
Madhumaasapu varamidigo…
Sirimalle puvvu meeda vaalina seethaakoka chiluka
Mellagaa ooyalalugenule…
Palikenu pulakarinta…
Palikenu pulakarinta…