Telugu Lyrics
నువ్వే నువ్వే నా లోకమా
దుప్పట్లో దుప్పటిలా
నువ్వే నువ్వే నా లోకమా
చెలియా నీ కనులలో
చూశా కళ్ళలో
వలపులు రేగేలా
వయసు పొంగేలా
చలి చలిలో కలవాలి
ఒడిలో సేద తీరాలి
చెలియా నీ కనులలో
చూశా కళ్ళలో
వలపులన్ని నీకే
నేనింక బందీనే
మదిలో మెలిగే
మెరుపు తీగ నీవే
కొత్తలోకంలో
ఎగిరిపోతా
నీతో పాటుగా
దుప్పట్లో దుప్పటిలా
నువ్వే నువ్వే నా లోకమా
చిరుగాలి తాకి
చెంతకు చేరి
సరసమాడగా
హాయి కలిగేగా
నవ్వే నీ పెదవులు
నాతో పలికేగా
మత్తు కళ్ళతో
మదిని దోచెగా
నిన్నే కలుసుకున్న
క్షణమే నాకు స్వర్గమే
దుప్పట్లో దుప్పటిలా
నువ్వే నువ్వే నా లోకమా
చెలియా నీ కనులలో
చూశా కళ్ళలో
వలపులు రేగేలా
వయసు పొంగేలా
చలి చలిలో కలవాలి
ఒడిలో సేద తీరాలి
చెలియా నీ కనులలో
చూశా కళ్ళలో
English Lyrics / Transliteration
Nuvvē nuvvē nā lōkamā
Duppaṭlō duppaṭilā
Nuvvē nuvvē nā lōkamā
Cheliyā nī kanulalō
Chūśā kaḷlalō
Valapulu rēgēlā
Vayasu poṅgēlā
Chali chalilō kalavāli
Oḍilō sēda tīrāli
Cheliyā nī kanulalō
Chūśā kaḷlalō
Valapulanni nīkē
Nēninka bandīnē
Madilō meligē
Merupu tīga nīvē
Kottalōkanlō
Egiri pōtā
Nītō pāṭugā
Duppaṭlō duppaṭilā
Nuvvē nuvvē nā lōkamā
Chirugāli tāki
Chēntaku chēri
Sarasamāḍagā
Hāyi kaligēgā
Navvē nī pedavulu
Nātō palikēgā
Mattu kaḷḷatō
Madini dōchēgā
Ninnē kalusukunna
Kshaṇamē nāku svargamē
Duppaṭlō duppaṭilā
Nuvvē nuvvē nā lōkamā
Cheliyā nī kanulalō
Chūśā kaḷlalō
Valapulu rēgēlā
Vayasu poṅgēlā
Chali chalilō kalavāli
Oḍilō sēda tīrāli
Cheliyā nī kanulalō
Chūśā kaḷlalō