Telugu Lyrics
సాకులు ఇక చాలు
రమ్మంటూ పిలిచి
రానివ్వక పోతే
తప్పు నాదా దోషం నాదా
చాలు చాలు నీ
సాకులు ఇక చాలు
రమ్మంటూ పిలిచి
రానివ్వక పోతే
తప్పు నాదా దోషం నాదా
పలువిధముల
చెలిమి చేయి
అని పిలిచిన
నా తోడు నీవె
వచ్చి
చేరి
నన్ను
విడిచి
పోతివా
చాలు చాలు నీ
సాకులు ఇక చాలు
రమ్మంటూ పిలిచి
రానివ్వక పోతే
తప్పు నాదా దోషం నాదా
ఈ
జీవితం
రెండు
క్షణాలే
రెండు
క్షణాలలో
ఎన్నో
భావాలు
ఎన్నో
తలంపులు
ఎన్నో
కలలు
ఎన్నో
కన్నీళ్లు
ఇవన్నీ
నీవే
గా
చాలు చాలు నీ
సాకులు ఇక చాలు
రమ్మంటూ పిలిచి
రానివ్వక పోతే
తప్పు నాదా దోషం నాదా
English Lyrics / Transliteration
Saakulu ika chaalu
Rammantu pilichi
Raanivvaka pothe
Thappu naada dosham naada
Chaalu chaalu nee
Saakulu ika chaalu
Rammantu pilichi
Raanivvaka pothe
Thappu naada dosham naada
Paluvidhamula
Chelimi cheyi
Ani pilichina
Naa thodu neeve
Vachi
Cheri
Nannu
Vidichi
Pothiva
Chaalu chaalu nee
Saakulu ika chaalu
Rammantu pilichi
Raanivvaka pothe
Thappu naada dosham naada
Ee
Jeevitham
Rendu
Kshanaale
Rendu
Kshanaalo
Enno
Bhaavaalu
Enno
Thalimpulu
Enno
Kalalu
Enno
Kanneellu
Ivanni
Neeve
Gaa
Chaalu chaalu nee
Saakulu ika chaalu
Rammantu pilichi
Raanivvaka pothe
Thappu naada dosham naada