Telugu Lyrics
ప్రియుని చెంత కేగు
రతనంబుల వేనవేలు
ధర యింత యొసగెద
లత లాగ ఊగవెళ్ళు
ప్రియుని చెంత కేగు
రతనంబుల వేనవేలు
ధర యింత యొసగెద
అతడు పాడు పాడు
నీ చెంతనుండు
అతడు పాడు పాడు
నీ చెంతనుండు
సుఖముల నొసగుచు
తాకు నిన్ను
లత లాగ ఊగవెళ్ళు
ప్రియుని చెంత కేగు
రతనంబుల వేనవేలు
ధర యింత యొసగెద
నీ దేహమెల్ల
వయ్యారమాయె
నీ దేహమెల్ల
వయ్యారమాయె
ఎంతెంత సొంపు
తోడ నగుచు
లత లాగ ఊగవెళ్ళు
ప్రియుని చెంత కేగు
రతనంబుల వేనవేలు
ధర యింత యొసగెద
English Lyrics / Transliteration
Priyuni chentha kegu
Rathanaambula vena velu
Dharaintha yosagedha
Latha laaga oogavellu
Priyuni chentha kegu
Rathanaambula vena velu
Dharaintha yosagedha
Athatu paadu paadu
Nee chenthanundu
Athatu paadu paadu
Nee chenthanundu
Sukhamula nosaguchu
Thaaku ninnu
Latha laaga oogavellu
Priyuni chentha kegu
Rathanaambula vena velu
Dharaintha yosagedha
Nee dhehamella
Vayyaramaaye
Nee dhehamella
Vayyaramaaye
Enth entha sompu
Thoda naguchu
Latha laaga oogavellu
Priyuni chentha kegu
Rathanaambula vena velu
Dharaintha yosagedha