Telugu Lyrics
ఇదిగో చూడు ఓ చెలి నీవు
ఈ జగతిలోన మానవ జాతి
పాపమెంతో పున్యమెంతో
ఎవరికీ తెలియదు లెమ్ము
దైవం యెవరో తెలియదు లెమ్ము
అటు పైన కనుగొంటివే
పడమట కనుగొంటివే
సూర్యుడు నాడు నాడు
పడమట ఆగేనా
పాపమెంతో పున్యమెంతో
ఎవరికీ తెలియదు లెమ్ము
దైవం యెవరో తెలియదు లెమ్ము
నేల యెంత ఎత్తు ఎంత
చూడు ఓ చెలి నిన్ను
కామ కారధి యెవరి కంఠ మున
ఏడ్చే శిశువు యెవరి దయ
దైవం యెవరో తెలియదు లెమ్ము
పాపమెంతో పున్యమెంతో
ఎవరికీ తెలియదు లెమ్ము
చూడవో చుట్టెన్న
ఎవరికో పదిరి
తిరిగి మనకెంత
నీవు చూడు ఓ చెలి
పాపమెంతో పున్యమెంతో
ఎవరికీ తెలియదు లెమ్ము
దైవం యెవరో తెలియదు లెమ్ము
English Lyrics / Transliteration
Idigo choodu o cheli neevu
Ee jagathilona maanava jaathi
Paapamentho punyamentho
Evarikee theliyadu lemmu
Daivam yevaro theliyadu lemmu
Adu paina kanugontivey
Padamata kanugontivey
Sooryudu naadu naadu
Padamata aagenaa
Paapamentho punyamentho
Evarikee theliyadu lemmu
Daivam yevaro theliyadu lemmu
Nela entha etthu entha
Choodu o cheli ninnu
Kaama kaaradhi yevarikanta muna
Yedche shishuvu yevaru daya
Daivam yevaro theliyadu lemmu
Paapamentho punyamentho
Evarikee theliyadu lemmu
Choodavo chutthenna
Evariko padhiri
Thirigi manakentha
Neevu choodu o cheli
Paapamentho punyamentho
Evarikee theliyadu lemmu
Daivam yevaro theliyadu lemmu