Telugu Lyrics
చేపేసి చూస్తూ నువ్వు చేసేటి పనులకు
ఈ కోడే వయసు ఎన్నో ఆశల ఊయల
చేపేసి చూస్తూ నువ్వు చేసేటి పనులకు
ఏమిటో ఏమిటో చెప్పలేని మర్మం
ఈ రేయి నీదే కాని రేపు నాదే
రేపు నాదే…
చల్ల గాలి వీస్తుంటే చెంగ చెంగా నువ్వూ
పరువాల పందిరిలో పరవశించిపోయే
పలికే మాట నీతోటి పంచుకోవాలని
కొమ్మ చేరి కోకిలమ్మ కూయాలని
ఈ కోడే వయసు ఎన్నో ఆశల ఊయల
చేపేసి చూస్తూ నువ్వు చేసేటి పనులకు
ఎన్నో ఎన్నెల దారుల్లో తొలి అడుగు నీతో
అందాల లోకాలల్లో విహారం నీతో
కమ్మని కలలన్ని కళ్ళల్లో దాచుకొని
నీ వెంట వస్తున్నాను నా తోడుగ చేసుకొని
ఈ కోడే వయసు ఎన్నో ఆశల ఊయల
చేపేసి చూస్తూ నువ్వు చేసేటి పనులకు
ఏమిటో ఏమిటో చెప్పలేని మర్మం
ఈ రేయి నీదే కాని రేపు నాదే
రేపు నాదే…
English Lyrics / Transliteration
Chepesi choosthu nuvvu cheseti panulaku
Ee kode vayasu enno aashala ooyala
Chepesi choosthu nuvvu cheseti panulaku
Emito emito cheppaleni marmam
Ee rayi neede kaani repu naade
Repu naade…
Challa gaali veestunte cheng cheng nuvvu
Paruvaala pandirilo paravashinchipoye
Palike maata neetoti panchukovalani
Komma cheri kokilamma kooyalani
Ee kode vayasu enno aashala ooyala
Chepesi choosthu nuvvu cheseti panulaku
Enno ennala daarullo tholi adugu neetho
Andaala lokaalallo viharam neetho
Kammani kalalanni kallallo daachukoni
Nee venta vastunnanu naa thoduga chesukoni
Ee kode vayasu enno aashala ooyala
Chepesi choosthu nuvvu cheseti panulaku
Emito emito cheppaleni marmam
Ee rayi neede kaani repu naade
Repu naade…