Telugu Lyrics
చెమ్మ చెక్కలమ్మ
చిరునవ్వుల సొమ్మ
చేరమ్మ దరికి
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
ఎదలో రాగం
మెరిసే ఈ వేళ
అడుగుతోంది
ఒక స్వరమే
చిత్ర చిత్రాల బొమ్మ
చెమ్మ చెక్కలమ్మ
చిరునవ్వుల సొమ్మ
చేరమ్మ దరికి
పూల తోటలో
కొత్త రేయి
ఆమనిలో
పూచెనమ్మ
నేలపైన
నీడలేవో
చేతిలోన
మాధుర్యాలు
ఎడమ భుజమున
ఎన్నెన్నో
కొంగులోన
కొత్త పూలు
అందమైన
అమ్మకన్నా
ఆనందం
నీలోనే
ప్రియ ప్రియా ప్రియా ప్రియా
ప్రియ ప్రియా ప్రియా
ప్రియ ప్రియా ప్రియా ప్రియా
ప్రియ ప్రియా ప్రియా
ఎదలో రాగం
మెరిసే ఈ వేళ
అడుగుతోంది
ఒక స్వరమే
చిత్ర చిత్రాల బొమ్మ
చెమ్మ చెక్కలమ్మ
చిరునవ్వుల సొమ్మ
చేరమ్మ దరికి
మెల్ల మెల్లగా
నవ్వులన్నీ
ముచ్చటగా
కన్నులాయె
నవ్వులోన
నిండుకొన్న
మురిపమేదో
చెప్పలేనె
రేయి పగలు
రమ్మన్న
గాలిలోన
తేనె తెచ్చె
నీ మనసుకు
నచ్చినట్టు
నా మదిలో
కోయిలాయె
చిత్ర చిత్రాల బొమ్మ
చెమ్మ చెక్కలమ్మ
చిరునవ్వుల సొమ్మ
చేరమ్మ దరికి
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా ప్రియా
ప్రియా ప్రియా ప్రియా
ఎదలో రాగం
మెరిసే ఈ వేళ
అడుగుతోంది
ఒక స్వరమే
English Lyrics / Transliteration
Chemma chekkalaamma
Chirunavvula somma
Cheramma dariki
Priya priya priya priya
Priya priya priya
Priya priya priya priya
Priya priya priya
Edhalo raagam
Merise ee vela
Adugutondi
Oka svarame
Chitra chitrala bomma
Chemma chekkalaamma
Chirunavvula somma
Cheramma dariki
Poola thotalo
Kotha reyi
Aamanilo
Poochanamma
Nelapaina
Needalevo
Chethilona
Madhuryalu
Edama bhujamuna
Ennenno
Kongulona
Kotha poolu
Andamaina
Ammakanna
Aanandam
Neelone
Priya priya priya priya
Priya priya priya
Priya priya priya priya
Priya priya priya
Edhalo raagam
Merise ee vela
Adugutondi
Oka svarame
Chitra chitrala bomma
Chemma chekkalaamma
Chirunavvula somma
Cheramma dariki
Mella mellaga
Navvulanni
Muchhataga
Kannulaye
Navvulona
Nindukunna
Muripamedo
Cheppalene
Reyi pagalu
Ramanna
Gaalilona
Thene thechhe
Nee manasuku
Nachchinattu
Naa madhilo
Koyilaaye
Chitra chitrala bomma
Chemma chekkalaamma
Chirunavvula somma
Cheramma dariki
Priya priya priya priya
Priya priya priya
Priya priya priya priya
Priya priya priya
Edhalo raagam
Merise ee vela
Adugutondi
Oka svarame