Telugu Lyrics
మనసు పంచుకుంటూ పోదామా
వెన్నెల దారిలో వెన్నెలగా
కన్ను కన్ను కలిసే కథగా
పదము పదము కలిసే పాటగా
పదము పదము కలిసే పాటగా
మెల్లగా మెల్లగా అడుగేద్దామా
మధురమైన కలలే కన్నామా
పరువమంటే అందమేనా
పదము పదము కలిసే పాటగా
పదము పదము కలిసే పాటగా
మెల్లగా మెల్లగా అడుగేద్దామా
మధురమైన కలలే కన్నామా
పరువమంటే అందమేనా
పదము పదము కలిసే పాటగా
పదము పదము కలిసే పాటగా
English Lyrics / Transliteration
Manasu panchukuntoo podhama
Vennela daarilo vennelaga
Kannu kannu kalise kathaga
Padhamu padhamu kalise paataga
Padhamu padhamu kalise paataga
Mellaga mellaga adugeddhama
Madhuramaina kalale kannama
Paruvamante andhamena
Padhamu padhamu kalise paataga
Padhamu padhamu kalise paataga
Mellaga mellaga adugeddhama
Madhuramaina kalale kannama
Paruvamante andhamena
Padhamu padhamu kalise paataga
Padhamu padhamu kalise paataga