Telugu Lyrics
కరుణించె నన్ను కరుణామయీ
పరవశించె నా ప్రాణ ప్రియుడై
పరవశించె నా ప్రాణ ప్రియుడై
కరుణించె నన్ను కరుణామయీ
అపురూపమైన ప్రేమ రాశి
అపురూపమైన ప్రేమ రాశి
అలరింప వచ్చెను నా ప్రియాశి
అలరింప వచ్చెను నా ప్రియాశి
కరుణించె నన్ను కరుణామయీ
మాధుర్య గీతాలు పాడె నా మనసు
మాధుర్య గీతాలు పాడె నా మనసు
మధుమాసమాయె నేడు నా జన్మము
మధుమాసమాయె నేడు నా జన్మము
కరుణించె నన్ను కరుణామయీ
పరవశించె నా ప్రాణ ప్రియుడై
పరవశించె నా ప్రాణ ప్రియుడై
కరుణించె నన్ను కరుణామయీ
English Lyrics / Transliteration
Karuninchē nannu karuṇāmayī
Paravaśinchē nā prāṇa priyuḍai
Paravaśinchē nā prāṇa priyuḍai
Karuninchē nannu karuṇāmayī
Apurūpamaina prēma rāśi
Apurūpamaina prēma rāśi
Alarimpa vaccenu nā priyāśi
Alarimpa vaccenu nā priyāśi
Karuninchē nannu karuṇāmayī
Mādhūrya gītālu pāḍe nā manasu
Mādhūrya gītālu pāḍe nā manasu
Madhumāsamāye nēḍu nā janmamu
Madhumāsamāye nēḍu nā janmamu
Karuninchē nannu karuṇāmayī
Paravaśinchē nā prāṇa priyuḍai
Paravaśinchē nā prāṇa priyuḍai
Karuninchē nannu karuṇāmayī