Telugu Lyrics
ఎలాగవచి ఎలాగవచి
నా ఇంటికి వస్తావని
నేను పిలిచినప్పుడే రావేలా
రావేలా రావేలా
రావేలా రావేలా
నా ఇంటికి వస్తావని
నేను పిలిచినప్పుడే రావేలా
రావేలా రావేలా
నీ కనులలోన కలలేవో
కన్న కలువ రేకుల్లారా
నా కోరికలే తీరుతాయని
నేను మురిసిన క్షణమంతా
అంతలోనే ఆగిపోయావా
అవునంటావా కాదంటావా
అవునంటావా కాదంటావా
ఎలాగవచి ఎలాగవచి
ఎలాగవచి ఎలాగవచి
నా ఇంటికి వస్తావని
నేను పిలిచినప్పుడే రావేలా
రావేలా రావేలా
మది కొలిమిలోన మమతలన్నీ
మురిపంగా దాచుకున్నవేళ
నా పెదవులలోన పెట్టిన
పెళ్ళిపాటలన్నీ
గాలిలోన కలిసిపోయెనా
గారడి చేసి పోయావా
గారడి చేసి పోయావా
ఎలాగవచి ఎలాగవచి
ఎలాగవచి ఎలాగవచి
నా ఇంటికి వస్తావని
నేను పిలిచినప్పుడే రావేలా
రావేలా రావేలా
రావేలా రావేలా
నా ఇంటికి వస్తావని
నేను పిలిచినప్పుడే రావేలా
రావేలా రావేలా
English Lyrics / Transliteration
Elaagavachi elaagavachi
Naa intiki vastaavani
Nenu pilichinappude raavela
Raavela raavela
Raavela raavela
Naa intiki vastaavani
Nenu pilichinappude raavela
Raavela raavela
Nee kanulalona kalalevo
Kanna kaluva rekullaraa
Naa korikale teerutaayani
Nenu murisina kshanamantaa
Antalone aagipoyaavaa
Avunantaavaa kaadantaavaa
Avunantaavaa kaadantaavaa
Elaagavachi elaagavachi
Elaagavachi elaagavachi
Naa intiki vastaavani
Nenu pilichinappude raavela
Raavela raavela
Madi kolimilona mamatalanni
Muripangaa daachukunna vela
Naa pedavulalona pettina
Pellipaatalanni
Gaalilona kalisipoyenaa
Gaaradi chesi poyaavaa
Gaaradi chesi poyaavaa
Elaagavachi elaagavachi
Elaagavachi elaagavachi
Naa intiki vastaavani
Nenu pilichinappude raavela
Raavela raavela
Raavela raavela
Naa intiki vastaavani
Nenu pilichinappude raavela
Raavela raavela