Telugu Lyrics
నీవే గోపిక
నిన్ను చేరి వేడుకొనే
నేడే కృష్ణుడను
హీ చింతామణి
నీవే గోపిక
నిన్ను చేరి వేడుకొనే
నేడే కృష్ణుడను
ఇది కృష్ణ భక్తి
లేక కృష్ణ కామము
నీ నయనాలందు
నన్ను చూసి చెప్పు
హీ చింతామణి
నీవే గోపిక
నిన్ను చేరి వేడుకొనే
నేడే కృష్ణుడను
నీ మనసే రాధ
నీ వైనమే మీర
ఆ కృష్ణుని సొంతం
అయిపోదా
నీ మనసే రాధ
నీ వైనమే మీర
ఆ కృష్ణుని సొంతం
అయిపోదా
అనురాగ మాలిక
అందీ అందనంత
వెతకుతా వంత
నీ కై
హీ చింతామణి
నీవే గోపిక
నిన్ను చేరి వేడుకొనే
నేడే కృష్ణుడను
లోకలన్నింటికీ
వందనాలు
నీ అందానికే
నమస్కారం
లోకలన్నింటికీ
వందనాలు
నీ అందానికే
నమస్కారం
రతి సుఖాలనే
నీకిచ్చా
నేనే దక్కలేను
ఆహా
హీ చింతామణి
నీవే గోపిక
నిన్ను చేరి వేడుకొనే
నేడే కృష్ణుడను
English Lyrics / Transliteration
Neeve Gopika
Ninnu cheri vedukone
Nede Krishnudanu
Hee Chintamani
Neeve Gopika
Ninnu cheri vedukone
Nede Krishnudanu
Idi Krishna Bhakti
Leka Krishna Kamamu
Nee nayanalandu
Nannu chusi cheppu
Hee Chintamani
Neeve Gopika
Ninnu cheri vedukone
Nede Krishnudanu
Nee manase Radha
Nee vainame meera
Aa Krishnuni sontham
Aipoda
Nee manase Radha
Nee vainame meera
Aa Krishnuni sontham
Aipoda
Anuraga malika
Andi andanantha
Vethakutha vantha
Nee kai
Hee Chintamani
Neeve Gopika
Ninnu cheri vedukone
Nede Krishnudanu
Lokalanintiki
Vandanalu
Nee andanike
Namaskaram
Lokalanintiki
Vandanalu
Nee andanike
Namaskaram
Rati sukhalane
Neekiccha
Nene dakkenu
Aaha
Hee Chintamani
Neeve Gopika
Ninnu cheri vedukone
Nede Krishnudanu