Telugu Lyrics
నీవె శ్రీలక్ష్మి
పరమున వెలయు పరమేశ్వరివి
నీవె శ్రీలక్ష్మి
సిరులొసగె కరుణామయివి
నీవె శ్రీలక్ష్మి
పరమున వెలయు పరమేశ్వరివి
నీవె శ్రీలక్ష్మి
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అష్టలక్ష్ముల రూపానివమ్మ
ధన ధాన్యాలు ప్రసాదించవమ్మా
అష్టలక్ష్ముల రూపానివమ్మ
ధన ధాన్యాలు ప్రసాదించవమ్మా
బుద్ధి బలము జ్ఞానము
అభయము నీవు అనుగ్రహించు
బుద్ధి బలము జ్ఞానము
అభయము నీవు అనుగ్రహించు
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
వరములిచ్చె వరలక్ష్మివమ్మ
కోరికలు తీర్చె కల్పలక్ష్మివమ్మ
వరములిచ్చె వరలక్ష్మివమ్మ
కోరికలు తీర్చె కల్పలక్ష్మివమ్మ
శ్రీలేని లోకము లేదు
నీకన్న దేవత లేదు
శ్రీలేని లోకము లేదు
నీకన్న దేవత లేదు
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
అమ్మ నిన్ను కొలిచెద
English Lyrics / Transliteration
Neeve Sri Lakshmi
Paramuna Velayu Parameshwarivi
Neeve Sri Lakshmi
Sirulosage Karunamayivi
Neeve Sri Lakshmi
Paramuna Velayu Parameshwarivi
Neeve Sri Lakshmi
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Ashta Lakshmula Roopani Vamma
Dhana Dhanyalu Prasadincha Vamma
Ashta Lakshmula Roopani Vamma
Dhana Dhanyalu Prasadincha Vamma
Buddhi Balamu Gnaanamu
Abhayamu Neevu Anugrahinchu
Buddhi Balamu Gnaanamu
Abhayamu Neevu Anugrahinchu
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Varamulicche Varalakshmivamma
Korikalu Teerche Kalpalakshmivamma
Varamulicche Varalakshmivamma
Korikalu Teerche Kalpalakshmivamma
Srileyni Lokamu Ledu
Neekanna Devatha Ledu
Srileyni Lokamu Ledu
Neekanna Devatha Ledu
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda
Amma Ninnu Kolicheda