Telugu Lyrics
ఎక్కడో విన్నా ఈ కథ
ఏక్కడి ఆకో ఏక్కడి వాకో
ఎక్కడో విన్నా ఈ కథ
ఓ సాగే కాలమా ఏవేవో కథలు
చెప్పిపోతున్నావా
ఏక్కడి ఆకో ఏక్కడి వాకో
ఎక్కడో విన్నా ఈ కథ
కనులకు కనిపించనీ
కథలు ఎన్నో ఉన్నాయే
పెదవుల దాటని
పేరులు ఎన్నో ఉన్నాయే
పెదవుల దాటని
పేరులు ఎన్నో ఉన్నాయే
గుండెల్లోన దాచిన
కథలే జీవితమాయే
కనులకు కనిపించనీ
కథలు ఎన్నో ఉన్నాయే
పెదవుల దాటని
పేరులు ఎన్నో ఉన్నాయే
గుండెల్లోన దాచిన
కథలే జీవితమాయే
ఏక్కడి ఆకో ఏక్కడి వాకో
ఎక్కడో విన్నా ఈ కథ
కాలంతో పాటుగా
కరిగిపోయే కలలున్నాయే
మమతల తీరాల
మునిగిపోయే సంద్రాలున్నాయే
మమతల తీరాల
మునిగిపోయే సంద్రాలున్నాయే
కాలంతో పాటుగా
కరిగిపోయే కలలున్నాయే
మమతల తీరాల
మునిగిపోయే సంద్రాలున్నాయే
ఏక్కడి ఆకో ఏక్కడి వాకో
ఎక్కడో విన్నా ఈ కథ
ఓ సాగే కాలమా ఏవేవో కథలు
చెప్పిపోతున్నావా
ఏక్కడి ఆకో ఏక్కడి వాకో
ఎక్కడో విన్నా ఈ కథ
English Lyrics / Transliteration
Ekkado vinna ee katha
Yekkadi aako Yekkadi vakko
Ekkado vinna ee katha
O saage kaalamaa evēvō kathalu
Cheppipothunnaavaa
Yekkadi aako Yekkadi vakko
Ekkado vinna ee katha
Kanulaku kanipinchani
Kathalu ennō unnāyē
Pedavula dhāṭani
Pērulu ennō unnāyē
Pedavula dhāṭani
Pērulu ennō unnāyē
Gundellōna dhāchina
Kathalē jīvithamāyē
Kanulaku kanipinchani
Kathalu ennō unnāyē
Pedavula dhāṭani
Pērulu ennō unnāyē
Gundellōna dhāchina
Kathalē jīvithamāyē
Yekkadi aako Yekkadi vakko
Ekkado vinna ee katha
Kaalamthō pāṭugā
Karigipōyē kalalunnāyē
Mamathala theerāla
Munigipōyē sandhrālunnāyē
Mamathala theerāla
Munigipōyē sandhrālunnāyē
Kaalamthō pāṭugā
Karigipōyē kalalunnāyē
Mamathala theerāla
Munigipōyē sandhrālunnāyē
Yekkadi aako Yekkadi vakko
Ekkado vinna ee katha
O saage kaalamaa evēvō kathalu
Cheppipothunnaavaa
Yekkadi aako Yekkadi vakko
Ekkado vinna ee katha