Telugu Lyrics
తనమాయె తలకన్న
ఈ రేయి నీకై వేచే
నా రాజా రావా
తేలారే కలాకన్న
తనమాయె తలకన్న
ఈ రేయి నీకై వేచే
నా రాజా రావా
ఎద పైన తడిసే
మధుమాసం మొదలాయే
నీ కౌగిలిలో
మంచు బిందువులా
నీపైనే కరిగిపోయే
ప్రియా నీ రాకకై
ఎంతకాలమైన
ఎంత దూరమైన
నీవే నా ప్రాణం
తేలారే కలాకన్న
తనమాయె తలకన్న
ఈ రేయి నీకై వేచే
నా రాజా రావా
వెన్నెలతో రేయంతా
నీ రూపమే నింపి
నీ ప్రేమ అమృతం
నా మోహనగానం
నీ చెంత చేరాలని
ప్రియా నీ రాకకై
ఎంతకాలమైన
ఎంత దూరమైన
నీవే నా ప్రాణం
తేలారే కలాకన్న
తనమాయె తలకన్న
ఈ రేయి నీకై వేచే
నా రాజా రావా
English Lyrics / Transliteration
Tanamaye talakanna
Ee reyi neekai veche
Naa raaja raava
Telare kalakanna
Tanamaye talakanna
Ee reyi neekai veche
Naa raaja raava
Eda paina tadise
Madhumasam modalaye
Nee kougililo
Manchu binduvula
Neepaine karigipoye
Priya nee raakakai
Entakalamaina
Enta dooramaina
Neeve naa praanam
Telare kalakanna
Tanamaye talakanna
Ee reyi neekai veche
Naa raaja raava
Vennelatho reyanta
Nee roopame nimpi
Nee prema amrutham
Naa mohana gaanam
Nee chenta cheralani
Priya nee raakakai
Entakalamaina
Enta dooramaina
Neeve naa praanam
Telare kalakanna
Tanamaye talakanna
Ee reyi neekai veche
Naa raaja raava