Telugu Lyrics
ఎవరికో తెలీదు..
అందుకే.. నాకు తెలీదు..
ప్రెమంటే.. ఎందుకో తెలీదు..
ఎవరికో తెలీదు..
అందుకే.. నాకు తెలీదు..
ఒక మనిషి.. ఇంకొక మనిషిని..
అర్ధం చేస్కోలేని..
ఒక మాట.. ఒక చేష్ట..
అర్ధం కాని..
ఎదో.. అనురాగ..
వెతుకుతూ..
జీవితం.. సాగిపోతుంది..
ప్రేమంటే..
ఎందుకో తెలీదు..
ఎవరికో తెలీదు..
అందుకే.. నాకు తెలీదు..
ఏదో.. ఒకరోజు..
కావాలని..
ఒకరికోసం.. ఒకరిని..
అనుకున్నప్పుడు..
అప్పుడు..
అర్ధం అవుతుంది..
ప్రెమంటే..
ఎందుకో తెలీదు..
ఎవరికో తెలీదు..
అందుకే.. నాకు తెలీదు..
జీవితంలో..
ఏదో.. ఒకరోజు..
తప్పు.. అని..
కొందరికి..
తెలిసినా..
తెలియకున్నా..
అప్పుడు..
అర్ధం అవుతుంది..
ప్రెమంటే..
ఎందుకో తెలీదు..
ఎవరికో తెలీదు..
అందుకే.. నాకు తెలీదు..
English Lyrics / Transliteration
Evariko telidu..
Anduke.. naaku telidu..
Premante.. enduko telidu..
Evariko telidu..
Anduke.. naaku telidu..
Oka manishi.. inko manishini..
Ardham cheskoleni..
Oka maata.. oka cheshta..
Ardham kaani..
Edo.. anuraaga..
Vethukuthu..
Jeevitham.. saagipothundi..
Premante..
Enduko telidu..
Evariko telidu..
Anduke.. naaku telidu..
Edo.. okaroju..
Kaavaalani..
Okarikosam.. okarini..
Anukunappudu..
Appudu..
Ardham avuthundi..
Premante..
Enduko telidu..
Evariko telidu..
Anduke.. naaku telidu..
Jeevithamlo..
Edo.. okaroju..
Thappu.. ani..
Kondariki..
Telisinaa..
Teliyakunnaa..
Appudu..
Ardham avuthundi..
Premante..
Enduko telidu..
Evariko telidu..
Anduke.. naaku telidu..