Telugu Lyrics
నేడు నిలిచే కలలొ
పూచెనులే పూచెనులే
నాలోన ఆశల పువ్వులే
నిన్న మొన్నటి నింగిలో
నేడు నిలిచే కలలొ
పూచెనులే పూచెనులే
నాలోన ఆశల పువ్వులే
ఒకటే మనసు ఒకటే ప్రాణం
ఒక్కటే ఈ జీవితం
ఎన్నెన్నో జన్మలకి
ఒక్కటే మన స్నేహం
ఎన్నెన్నో జన్మలకి
ఒక్కటే మన స్నేహం
నాకు నీవే తోడుగా
నాకు నీవే నీడగా
నీవుంటే చాలునులే
నాలోన ఆశల పువ్వులే
నిన్న మొన్నటి నింగిలో
నేడు నిలిచే కలలొ
పూచెనులే పూచెనులే
నాలోన ఆశల పువ్వులే
సందె పొద్దుల రంగులతో
చీకటిలో వెలుగులతో
రేపటి లోకం కోసం
చేసుకుందామా స్వాగతం
రేపటి లోకం కోసం
చేసుకుందామా స్వాగతం
నాకు నీవే తోడుగా
నాకు నీవే నీడగా
నీవుంటే చాలునులే
నాలోన ఆశల పువ్వులే
నిన్న మొన్నటి నింగిలో
నేడు నిలిచే కలలొ
పూచెనులే పూచెనులే
నాలోన ఆశల పువ్వులే
English Lyrics / Transliteration
Nedu niliche kalalo
Poochhenule poochhenule
Naalona aashala puvvule
Ninna monnati ningilo
Nedu niliche kalalo
Poochhenule poochhenule
Naalona aashala puvvule
Okate manasu okate praanam
Okkate ee jeevitham
Ennenno janmalaki
Okkate mana sneham
Ennenno janmalaki
Okkate mana sneham
Naaku neeve thodugaa
Naaku neeve needagaa
Neevunte chaalunule
Naalona aashala puvvule
Ninna monnati ningilo
Nedu niliche kalalo
Poochhenule poochhenule
Naalona aashala puvvule
Sandhe poddhula rangulatho
Cheekatilo velugulatho
Repati lokam kosam
Chesukundamaa swagatham
Repati lokam kosam
Chesukundamaa swagatham
Naaku neeve thodugaa
Naaku neeve needagaa
Neevunte chaalunule
Naalona aashala puvvule
Ninna monnati ningilo
Nedu niliche kalalo
Poochhenule poochhenule
Naalona aashala puvvule