Telugu Lyrics
వస్తాడే నా రాజు
తానొచ్చే లోకాలు
పాలించే జానేలు
వస్తాడే నా రాజు
వస్తాడే నా రాజు
అందాల రంగేళి
అన్నమయ్య మేళా
పందెము వేసెల్లి
పిలిచేటి వేళా
అందాల రంగేళి
అన్నమయ్య మేళా
పందెము వేసెల్లి
పిలిచేటి వేళా
పొంగి పొరలే అమృతధార
ప్రతి మోమున పూసే సింగార
పొంగి పొరలే అమృతధార
ప్రతి మోమున పూసే సింగార
వస్తాడే నా రాజు
వస్తాడే నా రాజు
తోటలోనా పూబంతి
పందిరిలోనా చందమామ
పల్లెలోనా వెన్నెల
పంటలోనా వన్నెల
తోటలోనా పూబంతి
పందిరిలోనా చందమామ
పల్లెలోనా వెన్నెల
పంటలోనా వన్నెల
అంగరంగా వైభోగంగా
అనురాగాల వేడుకగా
అంగరంగా వైభోగంగా
అనురాగాల వేడుకగా
వస్తాడే నా రాజు
వస్తాడే నా రాజు
తానొచ్చే లోకాలు
పాలించే జానేలు
వస్తాడే నా రాజు
వస్తాడే నా రాజు
English Lyrics / Transliteration
Vastaade naa raaju
Taanocche lokalu
Paalinche jaanelu
Vastaade naa raaju
Vastaade naa raaju
Andaala rangeli
Annamayya mela
Pandemu veselli
Pilicheti vela
Andaala rangeli
Annamayya mela
Pandemu veselli
Pilicheti vela
Pongi porale amrutha dhaara
Prati moamuna poose singaara
Pongi porale amrutha dhaara
Prati moamuna poose singaara
Vastaade naa raaju
Vastaade naa raaju
Thotalonaa poobanthi
Pandirilonaa chandamaama
Pallelonaa vennela
Pantelonaa vannela
Thotalonaa poobanthi
Pandirilonaa chandamaama
Pallelonaa vennela
Pantelonaa vannela
Angaranga vaibhogangaa
Anuraagaala vedukagaa
Angaranga vaibhogangaa
Anuraagaala vedukagaa
Vastaade naa raaju
Vastaade naa raaju
Taanocche lokalu
Paalinche jaanelu
Vastaade naa raaju
Vastaade naa raaju