Telugu Lyrics
క్షణ క్షణ క్షణ క్షణం…
మనసున పదని మనసున పదని
మమతల మధుర సరిగమలే
క్షణ క్షణ క్షణ క్షణం…
క్షణ క్షణ క్షణ క్షణం…
వలపే తొలి వలపే
కలిగే తొలి వలపే
ఎదలో తొలి కిరణం
ఈ నా తొలి స్మరణం
వలపే తొలి వలపే
కలిగే తొలి వలపే
ఎదలో తొలి కిరణం
ఈ నా తొలి స్మరణం
మధుమాసమే నవరాగమే
మరుమల్లెల సరిగమలే
క్షణ క్షణ క్షణ క్షణం…
క్షణ క్షణ క్షణ క్షణం…
పలికే తొలి పలుకే
మనసే మురిసే పలుకే
జతలో తొలి అడుగే
నాలో తొలి పరుగులు
పలికే తొలి పలుకే
మనసే మురిసే పలుకే
జతలో తొలి అడుగే
నాలో తొలి పరుగులు
పసిపాపలే పరిమళాలే
పరువాల సరిగమలే
క్షణ క్షణ క్షణ క్షణం…
క్షణ క్షణ క్షణ క్షణం…
మనసున పదని మనసున పదని
మమతల మధుర సరిగమలే
క్షణ క్షణ క్షణ క్షణం…
క్షణ క్షణ క్షణ క్షణం…
English Lyrics / Transliteration
Kshana kshana kshana kshanam…
Manasuna padani manasuna padani
Mamathala madhura sarigamale
Kshana kshana kshana kshanam…
Kshana kshana kshana kshanam…
Valape tholi valape
Kalige tholi valape
Edalo tholi kiranam
Ee naa tholi smaranam
Valape tholi valape
Kalige tholi valape
Edalo tholi kiranam
Ee naa tholi smaranam
Madhumaasame navaraagame
Marumallela sarigamale
Kshana kshana kshana kshanam…
Kshana kshana kshana kshanam…
Palike tholi paluke
Manase murise paluke
Jathalo tholi aduge
Naalo tholi parugulu
Palike tholi paluke
Manase murise paluke
Jathalo tholi aduge
Naalo tholi parugulu
Pasipaapale parimalaale
Paruvaala sarigamale
Kshana kshana kshana kshanam…
Kshana kshana kshana kshanam…
Manasuna padani manasuna padani
Mamathala madhura sarigamale
Kshana kshana kshana kshanam…
Kshana kshana kshana kshanam…