Telugu Lyrics
ఈనాడే విరిసింది ఈ గులాబీ వనం
ఎదలోన పులకించి ఆనంద తరంగం
ఎగసి పడుతోంది నా తొలి ప్రేమ సంగమం
ఈ నాడే మెరిసింది ఈ అందం
ఈనాడే విరిసింది ఈ గులాబీ వనం
విరిసిన పువ్వులాగ నువ్వే వయ్యారి
నవ్విన నవ్వులాగ నువ్వే జాబిలి
విరిసిన పువ్వులాగ నువ్వే వయ్యారి
నవ్విన నవ్వులాగ నువ్వే జాబిలి
మురిపాల ముగ్ధవే నీవు
మనసున మల్లికవే నీవు
మురిపాల ముగ్ధవే నీవు
మనసున మల్లికవే నీవు
చూసినా తనివి తీరదు నా కనులకి
ఈ నాడే మెరిసింది ఈ అందం
ఈనాడే విరిసింది ఈ గులాబీ వనం
పలికిన పలుకులాగ నువ్వే రాగం
అందిన చేరులాగ నువ్వే తీరం
పలికిన పలుకులాగ నువ్వే రాగం
అందిన చేరులాగ నువ్వే తీరం
తనువే మరిచిన మనసు
తెలుగునా మన్మథుడు
తనువే మరిచిన మనసు
తెలుగునా మన్మథుడు
కలిసిన క్షణములే ఇక జన్మకి
ఈ నాడే మెరిసింది ఈ అందం
ఈనాడే విరిసింది ఈ గులాబీ వనం
ఎదలోన పులకించి ఆనంద తరంగం
ఎగసి పడుతోంది నా తొలి ప్రేమ సంగమం
English Lyrics / Transliteration
Ee naade virisindi ee gulabi vanam
Edalona pulakinchi aananda tarangam
Egasi padutondi naa tholi prema sangamam
Ee naade merisindi ee andam
Ee naade virisindi ee gulabi vanam
Virisina puvvulaga nuvve vayyari
Navvina navvulaga nuvve jaabili
Virisina puvvulaga nuvve vayyari
Navvina navvulaga nuvve jaabili
Muripala mugdhave neevu
Manasuna mallikave neevu
Muripala mugdhave neevu
Manasuna mallikave neevu
Choosina thanivi theeradu naa kanulaki
Ee naade merisindi ee andam
Ee naade virisindi ee gulabi vanam
Palikina palukulaga nuvve raagam
Andina cherulaga nuvve theeram
Palikina palukulaga nuvve raagam
Andina cherulaga nuvve theeram
Thanuve marichina manasu
Teluguna manmadhudu
Thanuve marichina manasu
Teluguna manmadhudu
Kalisina kshanamule ika janmaki
Ee naade merisindi ee andam
Ee naade virisindi ee gulabi vanam
Edalona pulakinchi aananda tarangam
Egasi padutondi naa tholi prema sangamam