Telugu Lyrics
ఇది పంటలు పండని రణం
ఇది పువ్వులు పూయని వనం
ఇది పంటలు పండని రణం
ఇది పువ్వా లేక అగ్ని కణం
ఇది పువ్వా లేక అగ్ని కణం
చెప్పలేనిది ఏదో ఉంది
చెప్పలేనిది ఏదో ఉంది
కారణం తెలియని గాయం
అమ్మంటేనే నీరై కరిగే
అమాయకత్వం నాలో ఉంది
అమ్మంటేనే నీరై కరిగే
అమాయకత్వం నాలో ఉంది
నాతోనే కలసి కలసి
నడిచే కాలం రానీ
కన్నవాళ్ళంటేనే భయం
కలిసి ఆడే స్నేహితులెవరు
కన్నవాళ్ళంటేనే భయం
కలిసి ఆడే స్నేహితులెవరు
ఈ బంధాలు కాదంటుంది
ఈ బంధాలు కాదంటుంది
నీకోసం నే ఉన్నానంటుంది
చూపుల్లోన దాచుకున్న
ఆశలన్నీ కన్నీరయ్యే
చూపుల్లోన దాచుకున్న
ఆశలన్నీ కన్నీరయ్యే
ఆకాశం అంచుల్లోన
అడిగెవరైనా ఉన్నారా
తోడులేని ఒంటరి గుండె
తొలిసారిగా స్పందిస్తుంటే
తోడులేని ఒంటరి గుండె
తొలిసారిగా స్పందిస్తుంటే
కలిసి నవ్వే కల ఉందంటే
కలిసి నవ్వే కల ఉందంటే
అది నీతో నా తోడుంటే
ఇది పువ్వులు పూయని వనం
ఇది పంటలు పండని రణం
ఇది పువ్వా లేక అగ్ని కణం
చెప్పలేనిది ఏదో ఉంది
కారణం తెలియని గాయం
English Lyrics / Transliteration
Idhi pantalu pandani ranam
Idhi puvvulu pooyani vanam
Idhi pantalu pandani ranam
Idhi puvva leka agni kanam
Idhi puvva leka agni kanam
Cheppalenidhi edho undhi
Cheppalenidhi edho undhi
Karanam teliyani gayam
Ammantene neerai karige
Amayakatvam nalO undhi
Ammantene neerai karige
Amayakatvam nalO undhi
Naathone kalasi kalasi
Nadiche kaalam raani
Kannavaallantene bhayam
Kalisi aade snehithulevaru
Kannavaallantene bhayam
Kalisi aade snehithulevaru
Ee bandhalu kaadantundhi
Ee bandhalu kaadantundhi
Neekosam ne unnanantundhi
Choopullona dachukunna
Aashalanni kannirayye
Choopullona dachukunna
Aashalanni kannirayye
Aakaasham anchullona
Adigevarainaa unnaraa
Thoduleni ontari gunde
Tholisaarigaa spandisthunte
Thoduleni ontari gunde
Tholisaarigaa spandisthunte
Kalisi navve kala undante
Kalisi navve kala undante
Adhi neetho naa thodunte
Idhi puvvulu pooyani vanam
Idhi pantalu pandani ranam
Idhi puvva leka agni kanam
Cheppalenidhi edho undhi
Karanam teliyani gayam