Telugu Lyrics
ఏమిస్తే నా సొంతమవుతావు
యేమిస్తే ప్రేమిస్తావు…
ఏమిస్తే నా సొంతమవుతావు
నీ చెలిమే కావాలని…
నా వయసే రాగమని
నీ చెలిమే కావాలని…
నా వయసే రాగమని
నీ చెంతన చేరాలని
ఆశ పడి వేచి ఉన్నా
ఆశ పడి వేచి ఉన్నా
యేమిస్తే ప్రేమిస్తావు…
ఏమిస్తే నా సొంతమవుతావు
హృదయపు లోతులలో…
నా ప్రేమ పొందుతావా
నీ కంటె వీక్షించనీ…
నా రూప మధురిమ
హృదయపు లోతులలో…
నా ప్రేమ పొందుతావా
నీ కంటె వీక్షించనీ…
నా రూప మధురిమ
కనులు కలసిపోయిన
కలిసి పయనమవదా
కనులు కలసిపోయిన
కలిసి పయనమవదా
కలలు నిజమవదా
నిన్ను పొందగ ఈనా
నిన్ను పొందగ ఈనా
యేమిస్తే ప్రేమిస్తావు…
ఏమిస్తే నా సొంతమవుతావు
పలికిన పలుకులందు…
పరిమళాలు వెదజల్లు
నా మనసు కోరిక
మరపురానిది కదా
పలికిన పలుకులందు…
పరిమళాలు వెదజల్లు
నా మనసు కోరిక
మరపురానిది కదా
ఒకరికొకరం సొంతమై
ఒకరికొకరం సొంతమై
జీవితం పంచుకోదా
జీవితం పంచుకోదా
వలపు పందిరిలోనే
వయ్యారాలు పోదా
వయ్యారాలు పోదా
యేమిస్తే ప్రేమిస్తావు…
ఏమిస్తే నా సొంతమవుతావు
నీ చెలిమే కావాలని…
నా వయసే రాగమని
నీ చెంతన చేరాలని
ఆశ పడి వేచి ఉన్నా
ఆశ పడి వేచి ఉన్నా
English Lyrics / Transliteration
Emisthe naa sonthamavuthavu
Yemisthe premisthavu…
Emisthe naa sonthamavuthavu
Nee chelime kaavaalani…
Naa vayase raagamani
Nee chelime kaavaalani…
Naa vayase raagamani
Nee chenthana cheramani
Aasha padi vechi unna
Aasha padi vechi unna
Yemisthe premisthavu…
Emisthe naa sonthamavuthavu
Hrudayapu lothulalo…
Naa prema ponduthaava
Nee kante veekshinchani…
Naa roopa madhurima
Hrudayapu lothulalo…
Naa prema ponduthaava
Nee kante veekshinchani…
Naa roopa madhurima
Kanulu kalisipoyina
Kalisi payanamavadaa
Kanulu kalisipoyina
Kalisi payanamavadaa
Kalalu nijamavadaa
Ninnu pondaga eenaa
Ninnu pondaga eenaa
Yemisthe premisthavu…
Emisthe naa sonthamavuthavu
Palikina palukulandu…
Parimalalu vedhajallu
Naa manasu korika
Marapuraanidhi kadaa
Palikina palukulandu…
Parimalalu vedhajallu
Naa manasu korika
Marapuraanidhi kadaa
Okarikokaram sonthamai
Okarikokaram sonthamai
Jeevitham panchukodaa
Jeevitham panchukodaa
Valapu pandirilone
Vayyaaraalu poda
Vayyaaraalu poda
Yemisthe premisthavu…
Emisthe naa sonthamavuthavu
Nee chelime kaavaalani…
Naa vayase raagamani
Nee chenthana cheramani
Aasha padi vechi unna
Aasha padi vechi unna