Telugu Lyrics
అమ్మో జలకాలాడేను
అమ్మో జలకాలాడేను
అమ్మో జలకాలాడేను
కళ్ళలోన కలువలు విరిసె
కళ్ళలోన కలువలు విరిసె
ఎదలోన మధువుల పొంగె
ఎదలోన మధువుల పొంగె
అమ్మో జలకాలాడేను
అమ్మో జలకాలాడేను
తోడు నీడ లేక నీవు
తోడు నీడ లేక నీవు
ఏకాంతం కోరతావా
ఏకాంతం కోరతావా
ఏలనో పిచ్చి కోరిక
ఏలనో పిచ్చి కోరిక
అడగకనే తీర్చలేవా
అమ్మో జలకాలాడేను
అమ్మో జలకాలాడేను
చల్లగాలి తాకగానే
చల్లగాలి తాకగానే
శీతలీకృతమైన దేహం
శీతలీకృతమైన దేహం
వెచ్చదనమె కోరుకొనె
వెచ్చదనమె కోరుకొనె
ఎద దాటి గుండెలోని
అమ్మో జలకాలాడేను
అమ్మో జలకాలాడేను
కళ్ళలోన కలువలు విరిసె
కళ్ళలోన కలువలు విరిసె
ఎదలోన మధువుల పొంగె
ఎదలోన మధువుల పొంగె
అమ్మో జలకాలాడేను
అమ్మో జలకాలాడేను
English Lyrics / Transliteration
Ammo jalakalaadenenu
Ammo jalakalaadenenu
Ammo jalakalaadenenu
Kallalona kaluvalu virise
Kallalona kaluvalu virise
Edalona madhuvula ponge
Edalona madhuvula ponge
Ammo jalakalaadenenu
Ammo jalakalaadenenu
Thodu needa leka neevu
Thodu needa leka neevu
Ekantam korataava
Ekantam korataava
Elano pichi korika
Elano pichi korika
Adagakane theerchalava
Ammo jalakalaadenenu
Ammo jalakalaadenenu
Challagaali thaakagaane
Challagaali thaakagaane
Sheetaleekruthamaina deham
Sheetaleekruthamaina deham
Vechhadaname korukone
Vechhadaname korukone
Eda dhaati gundeloni
Ammo jalakalaadenenu
Ammo jalakalaadenenu
Kallalona kaluvalu virise
Kallalona kaluvalu virise
Edalona madhuvula ponge
Edalona madhuvula ponge
Ammo jalakalaadenenu
Ammo jalakalaadenenu