Telugu Lyrics
అమ్మా నన్ను క్షమించమ్మా
ఇన్నాళ్ళు నేనెరుగనమ్మా
అమ్మా నన్ను క్షమించమ్మా
నీ చూపుల్లోన గూఢార్థాలు
నీ నవ్వుల్లోన నిగూఢార్థాలు
నేనెరుగని ఆ దైవం
నీవేనమ్మా
ఇన్నాళ్ళు నేనెరుగనమ్మా
అమ్మా నన్ను క్షమించమ్మా
నా కళ్ళకు కాకుండా
మనసులకు కాకుండా
ఎవ్వరికోసమో
అందరికోసమో
నీ జీవితాన్నే
నీ జీవధారనై
ధారపోసేనే
అమ్మ
అమ్మ
అమ్మ
అమ్మ
నిను కన్నదే నా పాప
ఆ పాపపు లోకపు
రారాజువు నేనే
అమ్మా…
నన్ను క్షమించమ్మా
ఇన్నాళ్ళు నేనెరుగనమ్మా
అమ్మా నన్ను క్షమించమ్మా
నేనెంత స్వార్థపరుడో
నేనెంత అవివేకుడో
నీ ప్రేమకు జోహారు
నీ తాపము చూసి
నే కరిగే నే
అమ్మా…
అమ్మా
అమ్మా
అమ్మా
నీ కోరికలన్ని
నా కోరికలౌనే
నీ కలలే నా కళ్ళు
నీ నవ్వులే నా ఊపిరి
ఈనాడు తెలిసెనే
అమ్మా
అమ్మా
అమ్మా
అమ్మా
నిను కన్నదే నా పాప
ఆ పాపపు లోకపు
రారాజువు నేనే
అమ్మా…
నన్ను క్షమించమ్మా
ఇన్నాళ్ళు నేనెరుగనమ్మా
అమ్మా నన్ను క్షమించమ్మా
నీ చూపుల్లోన గూఢార్థాలు
నీ నవ్వుల్లోన నిగూఢార్థాలు
నేనెరుగని ఆ దైవం
నీవేనమ్మా
ఇన్నాళ్ళు నేనెరుగనమ్మా
అమ్మా నన్ను క్షమించమ్మా
English Lyrics / Transliteration
Am’ma nannu kshamin’cham’ma
Innallu neneruganam’ma
Am’ma nannu kshamin’cham’ma
Nee choopul’lona gooḍhārthālu
Nee navvul’lona nigūḍhārthālu
Nenerugani aa daivaṁ
Neeven’amma
Innallu neneruganam’ma
Am’ma nannu kshamin’cham’ma
Naa kaḷḷaku kākuṇḍā
Manasulaku kākuṇḍā
Evvarikosamō
Andarikosamō
Nee jeevitānnē
Nee jeevadhāranai
Dhārapōsēnē
Am’ma
Am’ma
Am’ma
Am’ma
Ninu kannadē naa pāpa
Aa pāpapu lōkapu
Rārājuvvu nēnē
Am’ma…
Nannu kshamin’cham’ma
Innallu neneruganam’ma
Am’ma nannu kshamin’cham’ma
Nēnenta svārthaparudō
Nēnenta avivēkuḍō
Nee prēmaku jōhāru
Nee tāpamu chūsi
Nē karigē nē
Am’ma…
Am’ma
Am’ma
Am’ma
Nee kōrikalannī
Naa kōrikalaunē
Nee kalalē naa kaḷḷu
Nee navvulē naa ūpiri
Ee nāḍu telisenē
Am’ma
Am’ma
Am’ma
Am’ma
Ninu kannadē naa pāpa
Aa pāpapu lōkapu
Rārājuvvu nēnē
Am’ma…
Nannu kshamin’cham’ma
Innallu neneruganam’ma
Am’ma nannu kshamin’cham’ma
Nee choopul’lona gooḍhārthālu
Nee navvul’lona nigūḍhārthālu
Nenerugani aa daivaṁ
Neeven’amma
Innallu neneruganam’ma
Am’ma nannu kshamin’cham’ma