Telugu Lyrics
ఇది నాతోలి ప్రేమ ఇది నాతోలి ప్రేమ
నా గుండెలోన దాగిన ఈ ఊహ ఇది నాతోలి ప్రేమ
నా కనులలోన వెలిగిన ఈ భావన ఇది నాతోలి ప్రేమ
చూసేటి చూపులలోన సొగసులు పలికి
పలికేటి పలుకులలోన మమతలు నిలిపి
ఓ చెలియా నాకై వేచియున్నావా
నా రాకకొరకై ఏవేవో కలలు కన్నావా
అని ఊహించుచు నేను పులకింత పొందుచు
ఇది నాతోలి ప్రేమ ఇది నాతోలి ప్రేమ
నా గుండెలోన దాగిన ఈ ఊహ ఇది నాతోలి ప్రేమ
నా కనులలోన వెలిగిన ఈ భావన ఇది నాతోలి ప్రేమ
వెన్నెల రేయిలోన వలపుల నదిలోన
పయనంచేయుచు మనసు తేలియాడుచు
ఓ ప్రియుడా నాకై ఎపుడు వస్తావు
నీ మాటల మరులు తీర ఎపుడు కలుస్తావు
అని వేచియున్న వేళ నీవు వత్తువా
ఇది నాతోలి ప్రేమ ఇది నాతోలి ప్రేమ
నా గుండెలోన దాగిన ఈ ఊహ ఇది నాతోలి ప్రేమ
నా కనులలోన వెలిగిన ఈ భావన ఇది నాతోలి ప్రేమ
English Lyrics / Transliteration
Idi natholi prema idi natholi prema
Naa gundelona daagina ee ooha idi natholi prema
Naa kanulalona veligina ee bhavana idi natholi prema
Chooseti choopulalona sogasulu paliki
Paliketi palukulalona mamathalu nilipi
O cheliyaa naakai vechiyunnaavaa
Naa raakakorakai evavo kalalu kannaavaa
Ani oohinchuchu nenu pulakintha pondhuchu
Idi natholi prema idi natholi prema
Naa gundelona daagina ee ooha idi natholi prema
Naa kanulalona veligina ee bhavana idi natholi prema
Vennela reyilona valapula nadilona
Payanamcheyuchu manasu theliyadu chu
O priyudaa naakai epudu vasthaavu
Nee maatala marulu theera epudu kalusthaavu
Ani vechiyunna vela neevu vatthuvaa
Idi natholi prema idi natholi prema
Naa gundelona daagina ee ooha idi natholi prema
Naa kanulalona veligina ee bhavana idi natholi prema