Telugu Lyrics
నిదుర పోవాలి నేడు నిన్నెడగని
కన్న కలలన్నీ కనుల ముందరే
కరిగి పోయెనుగ నేడు
నిదుర పోవాలి నేడు నిన్నెడగని
అడుగు అడుగున ఆశ నీదే
వెంటనే వెలుగు నీవే
అడుగు అడుగున ఆశ నీదే
వెంటనే వెలుగు నీవే
కలత నీవే కలవరము నీవే
కడకు కన్నీరే మిగిలెనుగ
నిదుర పోవాలి నేడు నిన్నెడగని
కన్న కలలన్నీ కనుల ముందరే
కరిగి పోయెనుగ నేడు
నిదుర పోవాలి నేడు నిన్నెడగని
ఒంటరిగా ఈ రేయి ఒడిలో
ఒంటరిగా ఈ రేయి ఒడిలో
ఒంటరిగా నా గుండె రగిలెనుగ
ఆశలన్నియు ఆవిరి ఆవిరి
అన్నీ ఆవిరి ఆవిరి
నిదుర పోవాలి నేడు నిన్నెడగని
కన్న కలలన్నీ కనుల ముందరే
కరిగి పోయెనుగ నేడు
నిదుర పోవాలి నేడు నిన్నెడగని
English Lyrics / Transliteration
Nidura povali nedu ninnedagani
Kanna kalalanni kanula mundare
Karigi poyenig nedu
Nidura povali nedu ninnedagani
Adugu aduguna aasha neede
Ventane velugu neeve
Adugu aduguna aasha neede
Ventane velugu neeve
Kalatha neeve kalavaramu neeve
Kadaku kannire migilenuga
Nidura povali nedu ninnedagani
Kanna kalalanni kanula mundare
Karigi poyenig nedu
Nidura povali nedu ninnedagani
Ontariga ee reyi odilo
Ontariga ee reyi odilo
Ontariga naa gunde ragilenuga
Aashalanniyu aaviri aaviri
Anni aaviri aaviri
Nidura povali nedu ninnedagani
Kanna kalalanni kanula mundare
Karigi poyenig nedu
Nidura povali nedu ninnedagani