Telugu Lyrics
అదేంటో నీ పేరేంటి
నువ్వు చెప్పవే చెప్పవే
నా పేరు బాలాజీ
అదేంటో నీ పేరేంటి
నువ్వు చెప్పవే చెప్పవే
నా పేరు అమరావతి
అదేంటో నీ పేరేంటి
నువ్వు చెప్పవే చెప్పవే
నా పేరు అమరావతి
ఓహోహో…
ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో
నచ్చినట్టు సాగిపో
నన్నెవరూ ఆపలేరు
నాకు భయమే లేదు
నన్ను చూడబోకు
నా పాట వినబోకు
అయినా నా వెంట పడతావే
అనుకున్నా అనుకున్నా
నా పేరు బాలాజీ
అదేంటో నీ పేరేంటి
నువ్వు చెప్పవే చెప్పవే
అంత అందంగా ఉన్నావే
అందరి మనసులు దోచుకుంటావే
ఎంత మాయ చేస్తావే
చూడముచ్చటగా ఉన్నావే
నీతో తిరిగేవాళ్ళెందరు
నీకు చెప్పేవాళ్ళెందరు
నీవంటె అందరు భయపడుతుంటే
నేనెలా భయపడను
ఓహోహో…
నన్ను చూడబోకు
నా పాట వినబోకు
అయినా నా వెంట పడతావే
అనుకున్నా అనుకున్నా
నా పేరు బాలాజీ
అదేంటో నీ పేరేంటి
నువ్వు చెప్పవే చెప్పవే
నా పేరు అమరావతి
అదేంటో నీ పేరేంటి
నువ్వు చెప్పవే చెప్పవే
English Lyrics / Transliteration
Adento nee perenti
Nuvvu cheppave cheppave
Naa peru Baalaaji
Adento nee perenti
Nuvvu cheppave cheppave
Naa peru Amaravati
Adento nee perenti
Nuvvu cheppave cheppave
Naa peru Amaravati
Ohoho…
Ishtam vacchina peru pettuko
Nacchinnattu saagipo
Nannevaroo aapaleru
Naaku bhayame ledu
Nannu chudaboku
Naa paata vinaboku
Ayina naa venta padtaave
Anukunna anukunna
Naa peru Baalaaji
Adento nee perenti
Nuvvu cheppave cheppave
Antha andanga unnaave
Andari manasulu dochukuntaave
Entha maaya chesthaave
Chudamucchhataga unnaave
Neetho thirigevaadendharu
Neeku cheppevaadendharu
Neevante andaru bhayapaduthunte
Nenelaa bhayapadenu
Ohoho…
Nannu chudaboku
Naa paata vinaboku
Ayina naa venta padtaave
Anukunna anukunna
Naa peru Baalaaji
Adento nee perenti
Nuvvu cheppave cheppave
Naa peru Amaravati
Adento nee perenti
Nuvvu cheppave cheppave