Telugu Lyrics
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
నే ను నీవే ఈ జన్మమున
నే ను నీవే ఈ జన్మమున
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
కథలెన్నో దాగి ఉన్నాయ్
కనులు చూచు కొలది
రతిలో నవీన క్రీడలెన్నో
సొంతమాయె తొడలి
కథలెన్నో దాగి ఉన్నాయ్
కనులు చూచు కొలది
రతిలో నవీన క్రీడలెన్నో
సొంతమాయె తొడలి
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
నే ను నీవే ఈ జన్మమున
నే ను నీవే ఈ జన్మమున
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
మనసు కోరిన వరమల్లే
మధురమైన స్వరమల్లే
నీలో లీనమౌట నా జన్మభాగ్యమల్లే
మనసు కోరిన వరమల్లే
మధురమైన స్వరమల్లే
నీలో లీనమౌట నా జన్మభాగ్యమల్లే
నీవూ నేనూ ఒకటేనే
ఇక వెలలే లేవులే
బ్రతుకు పుణ్యమాయెను నేడు
మధురమైపోయెనులే
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
నే ను నీవే ఈ జన్మమున
నే ను నీవే ఈ జన్మమున
ఓ ప్రియతమా ఓ ప్రియతమా
English Lyrics / Transliteration
O priyatamaa o priyatamaa
Nenu neeve ee janmamuna
Nenu neeve ee janmamuna
O priyatamaa o priyatamaa
Kathalennō daagi unnāy
Kanulu choochu koladi
Rathilō naveena krīdalennō
Sontamaaye thodali
Kathalennō daagi unnāy
Kanulu choochu koladi
Rathilō naveena krīdalennō
Sontamaaye thodali
O priyatamaa o priyatamaa
O priyatamaa o priyatamaa
Nenu neeve ee janmamuna
Nenu neeve ee janmamuna
O priyatamaa o priyatamaa
Manasu kōrina varamallē
Madhuramaina swaramallē
Neelō leenamouṭa naa janmabhāgyamallē
Manasu kōrina varamallē
Madhuramaina swaramallē
Neelō leenamouṭa naa janmabhāgyamallē
Neevoo nēnoo okatenē
Ika velalē lēvule
Brathuku puṇyamāyenu nēḍu
Madhuramāypōyenule
O priyatamaa o priyatamaa
O priyatamaa o priyatamaa
Nenu neeve ee janmamuna
Nenu neeve ee janmamuna
O priyatamaa o priyatamaa