Telugu Lyrics
కధలు కలలు కానివ్వండి
కాలం ఎపుడూ ఆగదుగా
మనం ఎపుడూ ఆగముగా
కలలు కధలు కానివ్వండి
కధలు కలలు కానివ్వండి
అడుగడుగునా అంతులేని
అద్భుతాలు కనిపిస్తూ
పలికే ఊహల రెక్కలలో
పయనం సాగిపోతూ
పలికే ఊహల రెక్కలలో
పయనం సాగిపోతూ
నేడు రేపు ఒకటేగ
మనకి అన్నీ అద్భుతాలే
కలలు కధలు కానివ్వండి
కధలు కలలు కానివ్వండి
ఆశలకు రెక్కలొచ్చి
ఆకాశం చేరుకుంటే
మనసున మమతలన్నీ
పులకింతలు పూస్తుంటే
మనసున మమతలన్నీ
పులకింతలు పూస్తుంటే
లోకం లోన మనకంటూ
ఒక స్వర్గం కనిపిస్తే
కలలు కధలు కానివ్వండి
కధలు కలలు కానివ్వండి
కాలం ఎపుడూ ఆగదుగా
మనం ఎపుడూ ఆగముగా
కలలు కధలు కానివ్వండి
కధలు కలలు కానివ్వండి
English Lyrics / Transliteration
Kadhalu kalalu kaanivvandi
Kaalam eppudu aagadu gaa
Manam eppudu aagamu gaa
Kalalu kadhalu kaanivvandi
Kadhalu kalalu kaanivvandi
Adugaduguna anthu leni
Adbhuthaalu kanipisthu
Palike oohala rekkalalo
Payanam saagipothu
Palike oohala rekkalalo
Payanam saagipothu
Nedu repu okate gaa
Manaki annee adbhuthaale
Kalalu kadhalu kaanivvandi
Kadhalu kalalu kaanivvandi
Aashalaku rekkalocchi
Aakaasham cherukunte
Manasuna mamathalanni
Pulakinthalapu pusthunthe
Manasuna mamathalanni
Pulakinthalapu pusthunthe
Lokam lona manakantu
Oka swargam kanipisthe
Kalalu kadhalu kaanivvandi
Kadhalu kalalu kaanivvandi
Kaalam eppudu aagadu gaa
Manam eppudu aagamu gaa
Kalalu kadhalu kaanivvandi
Kadhalu kalalu kaanivvandi