Telugu Lyrics
పెసరపప్పులో ఉప్పేశా
అందాల అప్పాయే అందాల అప్పాయే
ఏదో మాయ చేశాడే
పప్పులో ఉప్పేశా పప్పులో ఉప్పేశా
పెసరపప్పులో ఉప్పేశా
అందాల అప్పాయే అందాల అప్పాయే
ఏదో మాయ చేశాడే
కమ్మని కలయిక కౌగిలిలో
కామమ్ము రేగెగా
మత్తులో మల్లెలుగా మలచి
మరులు రేగెగా
పరువపు కోయిల పలికెనా
మధుర గీతిక
మెల్లమెల్లగా మెరిసెగా
నా మనసున దాహము
పప్పులో ఉప్పేశా పప్పులో ఉప్పేశా
పెసరపప్పులో ఉప్పేశా
అందాల అప్పాయే అందాల అప్పాయే
ఏదో మాయ చేశాడే
పచ్చి పాల బుగ్గ పండగ చేసే
రసాలు పంచెగా
కమ్మని ముద్దుతో కమ్మగా తేనె
రుచులందించెగా
తుంటరి చూపుతో తనువున
తీరని దాహము
తెలియని పరుగులు తీసెగా
నా మనసున వెలుగొచ్చెగా
పప్పులో ఉప్పేశా పప్పులో ఉప్పేశా
పెసరపప్పులో ఉప్పేశా
అందాల అప్పాయే అందాల అప్పాయే
ఏదో మాయ చేశాడే
English Lyrics / Transliteration
Pesarapappulo uppesha
Andala appaaye andala appaaye
Edo maaya chesaade
Pappulo uppesha pappulo uppesha
Pesarapappulo uppesha
Andala appaaye andala appaaye
Edo maaya chesaade
Kammani kalayika kougililo
Kaamummu regegaa
Mattulo mallelu ga malachi
Marulu regegaa
Paruvapu koyila palikenaa
Madhura geethika
Mellamellagaa merisegaa
Naa manasuna daahamu
Pappulo uppesha pappulo uppesha
Pesarapappulo uppesha
Andala appaaye andala appaaye
Edo maaya chesaade
Pachi paala bugga pandaga chese
Rasaalu panchegaa
Kammani muddu tho kammagaa thene
Ruchulandinchegaa
Thuntari chooputho thanuvuna
Theerani daahamu
Theliyani parugulu theesegaa
Naa manasuna velugocchegaa
Pappulo uppesha pappulo uppesha
Pesarapappulo uppesha
Andala appaaye andala appaaye
Edo maaya chesaade