Telugu Lyrics
మెత్తని తెరలో దాగుంది మేలుకోగానే కదిలింది
ఉయ్యాలకు వయసొచ్చింది వెచ్చదనానికి సిగ్గుపడింది

పండుగ కోసమని పదిలం చేసిన పట్టు చీరలా
పూల వనం లో విహారం ఆశించిన కోయిలలా
పండుగ కోసమని పదిలం చేసిన పట్టు చీరలా
పూల వనం లో విహారం ఆశించిన కోయిలలా
వెంటనే వెళతావా నేతోటే ఉంటావా
నన్నేలుకోవా నేతోడుంటావా
ఉయ్యాలకు వయసొచ్చింది వెచ్చదనానికి సిగ్గుపడింది
మెత్తని తెరలో దాగుంది మేలుకోగానే కదిలింది
బాలెపు చందమామ తెచ్చి పళ్ళెంలో పెట్టింది
అమ్మలాల కోరిక తీర్చే అల్లరి తనం నేర్పింది

తొలి వెన్నెల నీతోడై నా వెంట నడుస్తుంటే
నవరాగ మాలికలో నీ పిలుపే వినిపిస్తే
హాయి కదా
ఉయ్యాలకు వయసొచ్చింది వెచ్చదనానికి సిగ్గుపడింది
మెత్తని తెరలో దాగుంది మేలుకోగానే కదిలింది
ఉయ్యాలకు వయసొచ్చింది వెచ్చదనానికి సిగ్గుపడింది
మెత్తని తెరలో దాగుంది మేలుకోగానే కదిలింది
English Lyrics / Transliteration
Methani thelalo daagundhi melukogane kadilindhi
Uyyalaku vayasocha sindhi vechadan aniki siggupadindhi

Panduga kosamani padhilam chesina pattu cheerala
Poola vanam lo viharam aashinchina koyilala

Ventane velthava netho te untava
Nannelukova nethodunta va
Uyyalaku vayasocha sindhi vechadan aniki siggupadindhi
Methani thelalo daagundhi melukogane kadilindhi
Bale pu chandhamaama thechi pallemlo pettindhi
Ammalala korika theerche allari thanam nerpindhi

Tholi vennela neethodai naa venta nadustunte
Navaraga malikalo nee pilupe vinipiste
Haayi kadha