Telugu Lyrics
ఎగిరిపోయిన ఓ చిలకమ్మా
చెప్పవే నీతోనే కలసిన
నా మనసే ఎటు వెళ్ళిందో
యేగిరోచ్చిన ఓ చిలకమ్మా
ఎగిరిపోయిన ఓ చిలకమ్మా
చెప్పవే నీతోనే కలసిన
నా మనసే ఎటు వెళ్ళిందో
పూసె పూసె చిగురల్లె
కోసె కోసె కలలల్లె
పూసె పూసె చిగురల్లె
కోసె కోసె కలలల్లె
పదముల వెంట పరిగెత్తిన
ఆశలు నేడు ఆగిపోయా
పగలంతా నాతో ఆడింది
రేయి నా తోడు కోరింది
పగలంతా నాతో ఆడింది
రేయి నా తోడు కోరింది
ఇంతలోనె ఏదో అయ్యి
గాలిలోన కలిసిపోయె
యేగిరోచ్చిన ఓ చిలకమ్మా
ఎగిరిపోయిన ఓ చిలకమ్మా
చెప్పవే నీతోనే కలసిన
నా మనసే ఎటు వెళ్ళిందో
పయనమంటూ నీవు బయలుదేరి
వెళ్ళిపోయావని తెలిసింది
పయనమంటూ నీవు బయలుదేరి
వెళ్ళిపోయావని తెలిసింది
ఎవరికోసం వెళ్ళావే
ఏం కోసమో చెప్పి వెళ్ళలేదే
నా హృదయాన అడుగిడె
నీవు లేనే ఉన్నావని
నా హృదయాన అడుగిడె
నీవు లేనే ఉన్నావని
దూరమైనా దగ్గరున్న
నీ తలపే నాకింక తోడు
యేగిరోచ్చిన ఓ చిలకమ్మా
ఎగిరిపోయిన ఓ చిలకమ్మా
చెప్పవే నీతోనే కలసిన
నా మనసే ఎటు వెళ్ళిందో
English Lyrics / Transliteration
Egiri Povina O Chilakamma
Cheppave Neethone Kalasina
Naa Manase Etu Vellindo
Yegirocchina O Chilakamma
Egiri Povina O Chilakamma
Cheppave Neethone Kalasina
Naa Manase Etu Vellindo
Poose Poose Chiguralle
Kose Kose Kalalalle
Poose Poose Chiguralle
Kose Kose Kalalalle
Padamula Venta Parigettina
Aashalu Nedu Aagipoya
Pagalantha Naatho Aadindi
Reyi Naa Thodu Korindi
Pagalantha Naatho Aadindi
Reyi Naa Thodu Korindi
Inthaloney Edo Ayyi
Gaalilona Kalisipoye
Yegirocchina O Chilakamma
Egiri Povina O Chilakamma
Cheppave Neethone Kalasina
Naa Manase Etu Vellindo
Payanamantu Neevu Bayaluderi
Vellipoyavani Thelisindi
Payanamantu Neevu Bayaluderi
Vellipoyavani Thelisindi
Evarikosam Vellaave
Em Kosamo Cheppi Vellalede
Naa Hrudayaana Adugide
Neevu Lene Unnavani
Naa Hrudayaana Adugide
Neevu Lene Unnavani
Dooraminaina Daggurunna
Nee Talape Naakinga Thodu
Yegirocchina O Chilakamma
Egiri Povina O Chilakamma
Cheppave Neethone Kalasina
Naa Manase Etu Vellindo