Telugu Lyrics
అన్నిట నీవేలే – అన్నీ నీవేలే
నీవేలే స్వామి – నీవేలే నా స్వామి
అన్నిట నీవేలే – అన్నీ నీవేలే
పతనంబులందును – పతనములెన్నడు
వచ్చి నీ దివ్యపాదముల – వ్రాలు నా స్వామి
పతనములెన్నడు – వచ్చు నా స్వామి
నీ దివ్యపాదముల – వ్రాలు నా స్వామి
నీవేలే స్వామి – నీవేలే నా స్వామి
అన్నిట నీవేలే – అన్నీ నీవేలే
నీవేలే స్వామి – నీవేలే నా స్వామి
అన్నిట నీవేలే – అన్నీ నీవేలే
భక్తితో కొలిచిన – భక్తులకు స్వామి
భాగ్యములిచ్చు – ఓ దేవదేవా
భక్తితో కొలిచిన – భక్తులకు స్వామి
భాగ్యములిచ్చు – ఓ దేవదేవా
నీవేలే స్వామి – నీవేలే నా స్వామి
అన్నిట నీవేలే – అన్నీ నీవేలే
నీవేలే స్వామి – నీవేలే నా స్వామి
అన్నిట నీవేలే – అన్నీ నీవేలే
English Lyrics / Transliteration
Annita Neevele – Anni Neevele
Neevele Swami – Neevele Naa Swami
Annita Neevele – Anni Neevele
Patanambulandunu – Patanamulennadu
Vachchi Nee Divyapadamula – Vraalu Naa Swami
Patanaamulennadu – Vachchu Naa Swami
Nee Divyapadamula – Vraalu Naa Swami
Neevele Swami – Neevele Naa Swami
Annita Neevele – Anni Neevele
Neevele Swami – Neevele Naa Swami
Annita Neevele – Anni Neevele
Bhakthitho Kolichina – Bhakthulaku Swami
Bhagyamulichchu – O Deva Deva
Bhakthitho Kolichina – Bhakthulaku Swami
Bhagyamulichchu – O Deva Deva
Neevele Swami – Neevele Naa Swami
Annita Neevele – Anni Neevele
Neevele Swami – Neevele Naa Swami
Annita Neevele – Anni Neevele