Telugu Lyrics
రా రా రౌడీ పిల్లడ
నీ మోరలనే విలమరి
నేను రానని తెలియునెడ
రా రా రౌడీ పిల్లడ
రా రా రౌడీ పిల్లడ
నీ దారులని నే దాటి
వడిగొని పరుగెత్తి
దూరాన పారిన
నీ వీరత్వమెన్నడు
నీరసించెనా
రా రా రౌడీ పిల్లడ
రా రా రౌడీ పిల్లడ
నీ మోరలనే విలమరి
నేను రానని తెలియునెడ
రా రా రౌడీ పిల్లడ
రా రా రౌడీ పిల్లడ
నిదురయందు నీ రూపము
కలలోన కనుమరుగై
నను విడువదాయె
నీ తోడు లేక
నేనిలను వెతకి వెతకి
వేగిపోతినాయె
రా రా రౌడీ పిల్లడ
రా రా రౌడీ పిల్లడ
నీ మోరలనే విలమరి
నేను రానని తెలియునెడ
రా రా రౌడీ పిల్లడ
రా రా రౌడీ పిల్లడ
English Lyrics / Transliteration
Ra ra rowdi pillada
Nee moralane vilamari
Nenu raanani teliyuneda
Ra ra rowdi pillada
Ra ra rowdi pillada
Nee daarulane ne daati
Vadikoni parugetti
Doorana paarina
Nee veeratvamennaadu
Neerasinchena
Ra ra rowdi pillada
Ra ra rowdi pillada
Nee moralane vilamari
Nenu raanani teliyuneda
Ra ra rowdi pillada
Ra ra rowdi pillada
Nidura nandu nee roopamu
Kalalona kanumarugai
Nanu viduvadaaye
Nee thodu leka
Nenilanu vethaki vethaki
Vegipotinaaye
Ra ra rowdi pillada
Ra ra rowdi pillada
Nee moralane vilamari
Nenu raanani teliyuneda
Ra ra rowdi pillada
Ra ra rowdi pillada