Telugu Lyrics
జాతస్య హి ధ్రువో మృత్యుర్ ధ్రువం జన్మ మృతస్య చ
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి
జీవిత మనుభవింపగా, భువిలోన జన్మించగా
మరణము తప్పదు కదా, ఈ లోక సృష్టి ధర్మమదా
సుఖము దుఃఖము సహించగా, జనన మరణ చక్రమదా
ఎవరు తప్పించగలరు, ఈ సృష్టి మాయల లోకమదా
జీవిత మనుభవింపగా, భువిలోన జన్మించగా
మరణము తప్పదు కదా, ఈ లోక సృష్టి ధర్మమదా
తస్మాదపరిహార్యేర్థే న త్వం శోచితుమర్హసి
జీవిత మనుభవింపగా, భువిలోన జన్మించగా
మరణము తప్పదు కదా, ఈ లోక సృష్టి ధర్మమదా
సుఖము దుఃఖము సహించగా, జనన మరణ చక్రమదా
ఎవరు తప్పించగలరు, ఈ సృష్టి మాయల లోకమదా
జీవిత మనుభవింపగా, భువిలోన జన్మించగా
మరణము తప్పదు కదా, ఈ లోక సృష్టి ధర్మమదా
English Lyrics / Transliteration
Jathasya hi dhruvo mrutyuh dhruvam janma mritasya cha
Tasmaadapaarihaaryarthe na tvam shochitumarhasi
Jeevitham anubhavimpagaa, bhuvilona janminchagaa
Maranam thappadhu kadhaa, ee loka srushti dharmamadaa
Sukham duhkham sahinchagaa, janana marana chakramadaa
Evaru thappinchagalaru, ee srushti maayala lokamadaa