Telugu Lyrics
ఉరికింది ఉరికింది ఉరికింది ఉరికింది
ఉరికింది ఉరికింది ఉరికింది ఉరికింది
ఉరికింది ఉరికింది ఉరికింది ఉరికింది
పరువమొక పండురమ్మా
రుచిచూడు ప్రియతమ
పరువమొక పండురమ్మా
రుచిచూడు ప్రియతమ
మువ్వలు కదలాయె
మువ్వలు కదలాయె
మత్తుగ చిందులాయె
మువ్వలు కదలాయె
మత్తుగ చిందులాయె
ఉరికింది ఉరికింది ఉరికింది ఉరికింది
ఉరికింది ఉరికింది ఉరికింది ఉరికింది
కొమ్మల చాటున కోయిల
కొత్తగ రాగాలు తీసే
కొమ్మల చాటున కోయిల
కొత్తగ రాగాలు తీసే
చెవులలో మధువుల వలె
చెవులలో మధువుల వలె
చేరేటి ఈ గీతమెంత
చెవులలో మధువుల వలె
చేరేటి ఈ గీతమెంత
పరువమొక పండురమ్మా
రుచిచూడు ప్రియతమ
పరువమొక పండురమ్మా
రుచిచూడు ప్రియతమ
తెరల చాటున ఉన్నది
తరుణి నీ రూపురేఖ
తెరల చాటున ఉన్నది
తరుణి నీ రూపురేఖ
తనువులు అద్దములై
తనువులు అద్దములై
మెరిసేటి అందమెంత
తనువులు అద్దములై
మెరిసేటి అందమెంత
ఉరికింది ఉరికింది ఉరికింది ఉరికింది
ఉరికింది ఉరికింది ఉరికింది ఉరికింది
English Lyrics / Transliteration
Urikindi urikindi urikindi urikindi
Urikindi urikindi urikindi urikindi
Urikindi urikindi urikindi urikindi
Paruvamoka panduramma
Ruchichudu priyatama
Paruvamoka panduramma
Ruchichudu priyatama
Muvvalu kadalaaye
Muvvalu kadalaaye
Mattuga chindulaye
Muvvalu kadalaaye
Mattuga chindulaye
Urikindi urikindi urikindi urikindi
Urikindi urikindi urikindi urikindi
Kommala chaatuna koyila
Kottaga raagaalu theese
Kommala chaatuna koyila
Kottaga raagaalu theese
Chevulalo madhuvula vale
Chevulalo madhuvula vale
Chereti ee geethamentha
Chevulalo madhuvula vale
Chereti ee geethamentha
Paruvamoka panduramma
Ruchichudu priyatama
Paruvamoka panduramma
Ruchichudu priyatama
Therala chaatuna unnadi
Tharuni nee roopurekha
Therala chaatuna unnadi
Tharuni nee roopurekha
Thanuvulu addamulai
Thanuvulu addamulai
Meriseti andamentha
Thanuvulu addamulai
Meriseti andamentha
Urikindi urikindi urikindi urikindi
Urikindi urikindi urikindi urikindi