Telugu Lyrics
ఆనంద తాండవము చేయుచు వచ్చినాడు
అందాల ఆనందమాయెను
అందాల ఆనందమాయెను
శ్రీనాధుడు శ్రీనాధుడు
ఆనంద తాండవము చేయుచు వచ్చినాడు
పదముల సవ్వడికి భువనములు అల్లరి
పదముల సవ్వడికి భువనములు అల్లరి
తళతళ మెరయు కాంతులై
తళతళ మెరయు కాంతులై
శ్రీనాధుడు శ్రీనాధుడు
ఆనంద తాండవము చేయుచు వచ్చినాడు
నయనాల వికసనము జగముల విరబూయు
నయనాల వికసనము జగముల విరబూయు
నవ్వుల అలకల్లోలమై
నవ్వుల అలకల్లోలమై
శ్రీనాధుడు శ్రీనాధుడు
ఆనంద తాండవము చేయుచు వచ్చినాడు
పలికే పలుకులన్నీ అమృతాల జాలువార
పలికే పలుకులన్నీ అమృతాల జాలువార
పారే పరవశములాయెను
పారే పరవశములాయెను
శ్రీనాధుడు శ్రీనాధుడు
ఆనంద తాండవము చేయుచు వచ్చినాడు
English Lyrics / Transliteration
Ananda thandavamu cheyuchu vachinadu
Andala anandam ayenu
Andala anandam ayenu
Srinadhudu Srinadhudu
Ananda thandavamu cheyuchu vachinadu
Padamula savadiki bhuvanamulu allari
Padamula savadiki bhuvanamulu allari
Thalathala merayu kanthulai
Thalathala merayu kanthulai
Srinadhudu Srinadhudu
Ananda thandavamu cheyuchu vachinadu
Nayanala vikasanam jagamula virabuyu
Nayanala vikasanam jagamula virabuyu
Navvula alakallolamai
Navvula alakallolamai
Srinadhudu Srinadhudu
Ananda thandavamu cheyuchu vachinadu
Palike palukalannee amrutala jaluvvara
Palike palukalannee amrutala jaluvvara
Paare paravashamulayenu
Paare paravashamulayenu
Srinadhudu Srinadhudu
Ananda thandavamu cheyuchu vachinadu