Telugu Lyrics
కరిగించిన కలల సంగమం
మదిలోన మెరిసిన మన్మథ లీల
మెరిసిన మన్మథ లీల
కనిపించిన కన్నుల పండుగ
కరిగించిన కలల సంగమం
మదిలోన మెరిసిన మన్మథ లీల
మెరిసిన మన్మథ లీల
పరుగులు తీసే వేగంతో
ప్రేమ పిలుపు వినపడగా
నేను నీకై వచ్చేశా
ఏది సత్యం, ఏది కల్పన
మధుమాసపు పరవశమా
కనిపించిన కన్నుల పండుగ
కరిగించిన కలల సంగమం
మదిలోన మెరిసిన మన్మథ లీల
మెరిసిన మన్మథ లీల
కనులలోన మెరిసే కాంతుల
కథ వినిపించగా
నిన్నే చేరే తాపంతో
అడుగులు పడగా
అది తొలి ప్రేమ గీతమా
అయినదేమో ఘోర ప్రమాదమా
కనిపించిన కన్నుల పండుగ
కరిగించిన కలల సంగమం
మదిలోన మెరిసిన మన్మథ లీల
మెరిసిన మన్మథ లీల
నయనాల మెరుపులే
నవలోకాలను సృష్టించగా
హృదయపు స్పందనే
మరో లోకం తెరిచెనుగా
మౌనమంతా భాషగా
రసవంతమాయె లోకం
కనిపించిన కన్నుల పండుగ
కరిగించిన కలల సంగమం
మదిలోన మెరిసిన మన్మథ లీల
మెరిసిన మన్మథ లీల
English Lyrics / Transliteration
Kariginchina Kalala Sangamam
Madilona Merisina Manmadha Leela
Merisina Manmadha Leela
Kanipinchina Kannula Panduga
Kariginchina Kalala Sangamam
Madilona Merisina Manmadha Leela
Merisina Manmadha Leela
Parugulu theese Vegamtho
Prema Pilupu Vinapadaga
Nenu Neekai Vachesa
Edi Sathyam, Edi Kalpana
Madhumasapu Paravashama
Kanipinchina Kannula Panduga
Kariginchina Kalala Sangamam
Madilona Merisina Manmadha Leela
Merisina Manmadha Leela
Kanulalona Merise Kaantula
Katha Vinipinchaga
Ninne Chere Taapamtho
Adugulu Padaga
Adi Tholi Prema Geethama
Aynadhemo Ghora Pramadhama
Kanipinchina Kannula Panduga
Kariginchina Kalala Sangamam
Madilona Merisina Manmadha Leela
Merisina Manmadha Leela
Nayanaala Merupule
Navalokalanu Srushtinchaga
Hrudayapu Spandane
Maro Lokam Therichenuga
Mounamantha Bhashaga
Rasavanthamaye Lokam
Kanipinchina Kannula Panduga
Kariginchina Kalala Sangamam
Madilona Merisina Manmadha Leela
Merisina Manmadha Leela