Telugu Lyrics
రామ నామము రామ నామము
శరణు శరణుము రామ నామము
రామ నామము రామ నామము
ఆది నాధుడు రామ నామము
అఖిల లోకాలకు రామ నామము
అభయ వరము నీవే రామ నామము
అన్నింట నిండిన రామ నామము
రోమా రోమాము రామ నామము
రామ నామము రామ నామము
శరణు శరణుము రామ నామము
రామ నామము రామ నామము
అనుక్షణము నీవే రామ నామము
ఆది అంతము నీవే రామ నామము
భక్త జనాలకై రామ నామము
భావ బంధనము రామ నామము
జగము కన్నానా రామ నామము
జోల పాటైనా రామ నామము
జన్మము కలిగెను రామ నామము
జపము చేయుమా రామ నామము
రోమా రోమాము రామ నామము
రామ నామము రామ నామము
శరణు శరణుము రామ నామము
రామ నామము రామ నామము
English Lyrics / Transliteration
Rama namamu Rama namamu
Sharanu sharanamau Rama namamu
Rama namamu Rama namamu
Aadhi naadhudu Rama namamu
Akhila lokalaku Rama namamu
Abhaya varamu neeve Rama namamu
Anninta nindina Rama namamu
Roma romamu Rama namamu
Rama namamu Rama namamu
Sharanu sharanamau Rama namamu
Rama namamu Rama namamu
Anukshanamu neeve Rama namamu
Aadhi anthamu neeve Rama namamu
Bhakta janaalakai Rama namamu
Bhava bandhanamu Rama namamu
Jagamu kannana Rama namamu
Jola paataina Rama namamu
Janmamu kaligenu Rama namamu
Japamu cheyuma Rama namamu
Roma romamu Rama namamu
Rama namamu Rama namamu
Sharanu sharanamau Rama namamu
Rama namamu Rama namamu