Telugu Lyrics
ఈ వేళలో ఈ రాగం ఈ ప్రేమకే
ఆంధాల హృదయమా ఆలాపన చేయవా
ఈ వేళలో ఈ రాగం ఈ ప్రేమకే
నిన్నే తలచుకుంటే నిదుర రాదు ప్రియతమా
కన్నె వయసులో కనులు కలత పడెనే
నిన్నే తలచుకుంటే నిదుర రాదు ప్రియతమా
కన్నె వయసులో కనులు కలత పడెనే
ఈనాటి మాధుర్యం ఇలాగే కొనసాగనీ
ఈనాటి మాధుర్యం ఇలాగే కొనసాగనీ
ఆంధాల హృదయమా ఆలాపన చేయవా
ఈ వేళలో ఈ రాగం ఈ ప్రేమకే
చిరునగవుల చెలికత్తె చేరదీయుమా నన్ను
చిలిపి కోరికలు రేపి ఆడించుమా నన్ను
చిరునగవుల చెలికత్తె చేరదీయుమా నన్ను
చిలిపి కోరికలు రేపి ఆడించుమా నన్ను
నా మనసు దోచిన వైనం మరపు రానీయకే
నా మనసు దోచిన వైనం మరపు రానీయకే
ఆంధాల హృదయమా ఆలాపన చేయవా
ఈ వేళలో ఈ రాగం ఈ ప్రేమకే
తనువున పులకింత తాకిన వేళలో
తనువే మైమరచి పొంగిపొరలేనే
తనువున పులకింత తాకిన వేళలో
తనువే మైమరచి పొంగిపొరలేనే
రేపటి మధురస్మృతిగా నేడు నిలిచిపోవనీ
రేపటి మధురస్మృతిగా నేడు నిలిచిపోవనీ
ఆంధాల హృదయమా ఆలాపన చేయవా
ఈ వేళలో ఈ రాగం ఈ ప్రేమకే
English Lyrics / Transliteration
Ee velalo ee raagam ee premake
Andala hrudayama aalapana cheyava
Ee velalo ee raagam ee premake
Ninne talachukunte nidura raadu priyatama
Kanne vayasu lo kanulu kalata padene
Ninne talachukunte nidura raadu priyatama
Kanne vayasu lo kanulu kalata padene
Eenati madhuram ilage konasagani
Eenati madhuram ilage konasagani
Andala hrudayama aalapana cheyava
Ee velalo ee raagam ee premake
Chirunagavula chelikatte cheradeeyuma nannu
Chilipi korikalu repi aadinchuma nannu
Chirunagavula chelikatte cheradeeyuma nannu
Chilipi korikalu repi aadinchuma nannu
Na manasu dochina vainam marapu raneeyake
Na manasu dochina vainam marapu raneeyake
Andala hrudayama aalapana cheyava
Ee velalo ee raagam ee premake
Tanuvuna pulakintha taakina velalo
Tanuve maimarachi pongiporale ne
Tanuvuna pulakintha taakina velalo
Tanuvuna pulakintha taakina velalo
Tanuve maimarachi pongiporale ne
Repati madhura smrutiga nedu nilichipovani
Repati madhura smrutiga nedu nilichipovani
Andala hrudayama aalapana cheyava
Ee velalo ee raagam ee premake