Telugu Lyrics
గంగకు పోయిన యెడల గంగా స్నానమేల
పోనీ పోనీ పోనీ పోనీ
పోనీ పోనీ పోనీ పోనీ
ఎవ్వరినైనా దోచుకొని దేవాలయంలో దీపమెందుకు
ఎవ్వరినైనా దోచుకొని దేవాలయంలో దీపమెందుకు
దొంగతనము చేసిన యెడల దైవ దర్శనమేల
దొంగతనము చేసిన యెడల దైవ దర్శనమేల
పోనీ పోనీ పోనీ పోనీ
పోనీ పోనీ పోనీ పోనీ
ఎవని సొమ్మునైన దొంగిలించి
ఎవని సొమ్మునైన దొంగిలించి
బంగారు లింగానికి అభిషేకమేల
బంగారు లింగానికి అభిషేకమేల
పోనీ పోనీ పోనీ పోనీ
పోనీ పోనీ పోనీ పోనీ
పరపతి కొరకు దొంగ బాటలు
పరపతి కొరకు దొంగ బాటలు
చూపిస్తూ వుంటే నీ దారేది
చూపిస్తూ వుంటే నీ దారేది
పోనీ పోనీ పోనీ పోనీ
పోనీ పోనీ పోనీ పోనీ
English Lyrics / Transliteration
Gangaku poyina yedala Ganga snanamela
Ponee ponee ponee ponee
Ponee ponee ponee ponee
Evvarinainaa dochukoni devaalayamlo deepamenduku
Evvarinainaa dochukoni devaalayamlo deepamenduku
Dongatanam chesina yedala daiva darshanamela
Dongatanam chesina yedala daiva darshanamela
Ponee ponee ponee ponee
Ponee ponee ponee ponee
Evani sommunainaa dongilinchinchee
Evani sommunainaa dongilinchinchee
Bangaru lingaaniki abhishekamela
Bangaru lingaaniki abhishekamela
Ponee ponee ponee ponee
Ponee ponee ponee ponee
Parapati koraku donga baatalu
Parapati koraku donga baatalu
Choopistoo vunte nee daaredee
Choopistoo vunte nee daaredee
Ponee ponee ponee ponee
Ponee ponee ponee ponee