Telugu Lyrics
జగతి పాపములన్నిటిని మోసెను
అమర జీవము నిచ్చెను
యేసుక్రీస్తు కృపను నేనందికొంటిని
క్రూర లోకముతో పోరాడి
ఘోర పాపము నుండి విడిపించెను
అపజయమెరుగని జయశీలి
అతడే నా రక్షకుడు, నా ప్రభువు
సిలువపై వ్రేలాడు శ్రీ యేసుడు
జగతి పాపములన్నిటిని మోసెను
అమర జీవము నిచ్చెను
యేసుక్రీస్తు కృపను నేనందికొంటిని
తన రక్తముతో నన్ను కడిగెను
పాప శపముల నుండి విడిపించెను
ఆత్మ వరమును నాకిచ్చెను
అతడే నా మార్గము, సత్యము, జీవము
సిలువపై వ్రేలాడు శ్రీ యేసుడు
జగతి పాపములన్నిటిని మోసెను
అమర జీవము నిచ్చెను
యేసుక్రీస్తు కృపను నేనందికొంటిని
English Lyrics / Transliteration
Jagathi paapamulanniti mosenu
Amara jeevamu nicchenu
Yesukreestu krupana nenandikontini
Krura lokamutho poradi
Ghora paapam nundi vidipinchenu
Apajayamerunani jayashili
Athade na rakshakudu, na prabhuvu
Siluvapai vreladu Sri Yesudu
Jagathi paapamulanniti mosenu
Amara jeevamu nicchenu
Yesukreestu krupana nenandikontini
Thana rakthamutho nannu kadigenu
Paapa shapamula nundi vidipinchenu
Aatma varamunu naakicchenu
Athade na margamu, satyamu, jeevamu
Siluvapai vreladu Sri Yesudu
Jagathi paapamulanniti mosenu
Amara jeevamu nicchenu
Yesukreestu krupana nenandikontini