Telugu Lyrics
ఏవో గుస గుసలు
లోలోన అలజడులు
పగలంతా పరువాల ఉయ్యాల
పడుకుంటే ఏడవాల
ఏవో గుస గుసలు
ఏవో గుస గుసలు
లోలోన అలజడులు
ఇది ఎంత అందాల వయసు
ఎందుకీ పరి పరి పరుగులు
ఇది ఎంత అందాల వయసు
ఎందుకీ పరి పరి పరుగులు
చెప్పలేని చిలిపి ఊహలు
చూడని చిరునవ్వులు
పగలంతా పరువాల ఉయ్యాల
పడుకుంటే ఏడవాల
ఏవో గుస గుసలు
ఏవో గుస గుసలు
లోలోన అలజడులు
పగలు రాత్రి తెలియని కల
నిదురరాకు పోనీ కల
పగలు రాత్రి తెలియని కల
నిదురరాకు పోనీ కల
పిల్లల లోకం వేరులే
పెద్దల లోకం వేరులే
పగలంతా పరువాల ఉయ్యాల
పడుకుంటే ఏడవాల
ఏవో గుస గుసలు
ఏవో గుస గుసలు
లోలోన అలజడులు
English Lyrics / Transliteration
Evo gusa gusalu
Lolona alajadulu
Pagalanta paruvala uyyala
Padukunte edavala
Evo gusa gusalu
Evo gusa gusalu
Lolona alajadulu
Idi entha andala vayasu
Enduki pari pari parugulu
Idi entha andala vayasu
Enduki pari pari parugulu
Cheppaleni chilipi oohalu
Choodani chirunavvulu
Pagalanta paruvala uyyala
Padukunte edavala
Evo gusa gusalu
Evo gusa gusalu
Lolona alajadulu
Pagalu ratri teliyani kala
Niduraraku poni kala
Pagalu ratri teliyani kala
Niduraraku poni kala
Pillala lokam verule
Peddala lokam verule
Pagalanta paruvala uyyala
Padukunte edavala
Evo gusa gusalu
Evo gusa gusalu
Lolona alajadulu