Telugu Lyrics
దీపం చూస్తే దీపం చూస్తే
దీపం చూస్తే
అయ్యో దీపం చూస్తే
మనసులో దీపం వెలిగింది
మనసులో దీపం వెలిగింది
మనసులో దీపం వెలిగింది
దీపం చూస్తే దీపం చూస్తే
దీపం చూస్తే
పడమటి సంధ్యలో ఎర్రని నునుమంట
పడమటి సంధ్యలో ఎర్రని నునుమంట
చూడగా చూసుకో
చూడగా చూసుకో
అది చూసే నా కళ్ళల్లో
అది చూసే నా కళ్ళల్లో
కొత్త ఆశ దీపమైంది
కొత్త ఆశ దీపమైంది
కొత్త ఆశ దీపమైంది
అనురాగపు చెలిమితో
అనురాగపు చెలిమితో
నవరాగపు కోయిల
నవరాగపు కోయిల
పాడే పాటల సందడిలో
పాడే పాటల సందడిలో
కొత్త ప్రేమ దీపమైంది
కొత్త ప్రేమ దీపమైంది
కొత్త ప్రేమ దీపమైంది
ఆహా దీపం చూస్తే
ఆహా దీపం చూస్తే
మనసులో దీపం వెలిగింది
మనసులో దీపం వెలిగింది
మనసులో దీపం వెలిగింది
దీపం చూస్తే దీపం చూస్తే
దీపం చూస్తే
మల్లెపూల మంచమున
మల్లెపూల మంచమున
మధుర స్వప్నం
మధుర స్వప్నం
కలిసి సేవిస్తూ
కలిసి సేవిస్తూ
కొత్త లోకం
కొత్త లోకం
చూసే భావం
చూసే భావం
తోడు దీపమైంది
తోడు దీపమైంది
తోడు దీపమైంది
అందమైన ఆశలకు
అందమైన ఆశలకు
అందం కాంతుల
అందం కాంతుల
చేరదీసే
చేరదీసే
హృదయ దీపమైంది
హృదయ దీపమైంది
హృదయ దీపమైంది
ఆహా దీపం చూస్తే
ఆహా దీపం చూస్తే
మనసులో దీపం వెలిగింది
మనసులో దీపం వెలిగింది
మనసులో దీపం వెలిగింది
దీపం చూస్తే దీపం చూస్తే
దీపం చూస్తే
English Lyrics / Transliteration
Deepam choosthe deepam choosthe
Deepam choosthe
Ayyo deepam choosthe
Manasulo deepam veligindi
Manasulo deepam veligindi
Manasulo deepam veligindi
Deepam choosthe deepam choosthe
Deepam choosthe
Padamati sandhyalo errani nunumanta
Padamati sandhyalo errani nunumanta
Choodagaa choosuko
Choodagaa choosuko
Adi choose naa kallallo
Adi choose naa kallallo
Kotha aasha deepamaindi
Kotha aasha deepamaindi
Kotha aasha deepamaindi
Anuragapu chelimitho
Anuragapu chelimitho
Navaraagapu koyila
Navaraagapu koyila
Paade paatala sandadilo
Paade paatala sandadilo
Kotha prema deepamaindi
Kotha prema deepamaindi
Kotha prema deepamaindi
Aahaa deepam choosthe
Aahaa deepam choosthe
Manasulo deepam veligindi
Manasulo deepam veligindi
Manasulo deepam veligindi
Deepam choosthe deepam choosthe
Deepam choosthe
Mallepoola manchamuna
Mallepoola manchamuna
Madhura swapnam
Madhura swapnam
Kalisi sevisthoo
Kalisi sevisthoo
Kotha lokam
Kotha lokam
Choose bhaavam
Choose bhaavam
Thodu deepamaindi
Thodu deepamaindi
Thodu deepamaindi
Andamaina aashalaku
Andamaina aashalaku
Andam kaanthula
Andam kaanthula
Cheradeese
Cheradeese
Hrudaya deepamaindi
Hrudaya deepamaindi
Hrudaya deepamaindi
Aahaa deepam choosthe
Aahaa deepam choosthe
Manasulo deepam veligindi
Manasulo deepam veligindi
Manasulo deepam veligindi
Deepam choosthe deepam choosthe
Deepam choosthe