Telugu Lyrics
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
మాయే లోకంలో మాలైన మగువల్లో
నడకా వయ్యారాలు వగలాడె కోరల్లో
చూపులో ముఖములో వెన్నెల వెన్నెల
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
మాయే లోకంలో మాలైన మగువల్లో
నడకా వయ్యారాలు వగలాడె కోరల్లో
చూపులో ముఖములో వెన్నెల వెన్నెల
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
అలకనైన అలిగితే
అదురును ఆకాశం
నవ్వులోన నవ్వితే
కరిగిపోవు లోకం
పగడాల పెదవుల
పలికే మాటల
పైడి వెన్నెల
చిలిపి ముద్దుల
చిలికే చూపుల
మత్తె వన్నెల
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
మాయే లోకంలో మాలైన మగువల్లో
నడకా వయ్యారాలు వగలాడె కోరల్లో
చూపులో ముఖములో వెన్నెల వెన్నెల
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
చేతిలోన చిరుగడియా
చంద్రుడే అడిగెగా
అందమా నీవే మరి
కానుకని చెపితెగా
పలికే పించెమా
పరువాల పంచమా
పలికే పలుకన్న
చూపు పందిరన్న
నవ్వు మందారన్న
తోడై నిలువన్న
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
మాయే లోకంలో మాలైన మగువల్లో
నడకా వయ్యారాలు వగలాడె కోరల్లో
చూపులో ముఖములో వెన్నెల వెన్నెల
ఒరయ్యో వెన్నెల ఒయ్యారాల వెన్నెల
English Lyrics / Transliteration
Orayyo vennela oyyaaraala vennela
Maaye lokamlo maalaina maguvallo
Nadakaa vayyaaraalu vagalaade korallo
Choopulo mukhamulo vennela vennela
Orayyo vennela oyyaaraala vennela
Orayyo vennela oyyaaraala vennela
Maaye lokamlo maalaina maguvallo
Nadakaa vayyaaraalu vagalaade korallo
Choopulo mukhamulo vennela vennela
Orayyo vennela oyyaaraala vennela
Alakanaina aligithe
Adurunu aakaasham
Navvulo na navvithe
Karigipovu lokam
Pagadaala pedavula
Palike maataala
Paidi vennela
Chilipi muddula
Chilike choopula
Matte vannela
Orayyo vennela oyyaaraala vennela
Maaye lokamlo maalaina maguvallo
Nadakaa vayyaaraalu vagalaade korallo
Choopulo mukhamulo vennela vennela
Orayyo vennela oyyaaraala vennela
Chethilo na chirugadiya
Chandrude adigega
Andamaa neeve mari
Kaanukani chepithega
Palike pinchema
Paruvaala panchama
Palike palukanna
Choopu pandiranna
Navvu mandaaranna
Thodai niluvanna
Orayyo vennela oyyaaraala vennela
Maaye lokamlo maalaina maguvallo
Nadakaa vayyaaraalu vagalaade korallo
Choopulo mukhamulo vennela vennela
Orayyo vennela oyyaaraala vennela